Home » టీమిండియా ఆటగాళ్లతో కలిసి ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

టీమిండియా ఆటగాళ్లతో కలిసి ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

by Bunty
Ad

టీమిండియా వరుస సిరీస్ లతో బిజీగా ఉంది. ఆస్ట్రేలియాతో ఐదు టి 20 మ్యాచుల టోర్నీని దిగ్విజయంగా ముగించుకున్న భారత జట్టు సౌత్ ఆఫ్రికా టూర్ కు బయలుదేరింది. ప్రోటీస్ జట్టుతో టీమిండియా మూడు టి20, 3 వన్డే, 2టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఇందుకోసం దక్షిణాఫ్రికా వెళ్లారు. అయితే టీమిండియా ప్లేయర్లతో పాటుగా ఓ బ్యూటీ కూడా ఫ్లైట్లో కనిపించింది.

Rajal Arora background

ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో భారత ఆటగాళ్లతో ఉన్న ఆ మిస్టరీ గర్ల్ ఎవరని నెటిజన్లు ఆరాతీయడం మొదలుపెట్టారు. మరి ఆ బ్యూటీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…. ఈ బ్యూటీ పేరు రాజల్ అరోరా. ఆమె టీమిండియాకు అలాగే ఐపీఎల్ డిజిటల్ మేనేజర్ గా పనిచేస్తుంది.

Advertisement

గత ఎనిమిది సంవత్సరాలుగా రాజల్ అరోరా బీసీసీఐ లో పనిచేస్తుంది. ఆమె పూణేలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా & కమ్యూనికేషన్ పూర్తి చేసింది. 2015 నుంచి రాజోలు బీసీసీఐలోనే పనిచేస్తుంది. గతంలో ఈ ముద్దుగుమ్మ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో కలిసి అనేక పర్యటనలలో మెరిసింది.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading