సినిమా ఇండస్ట్రీలో హీరోలు కానీ హీరోయిన్లు కానీ లేదంటే డైరెక్టర్లు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకతని కలిగి ఉంటారు. కొంతమంది పేర్లు స్టైల్ గా ఉంటాయి దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర విషయానికి వస్తే రాఘవేంద్రరావు బిఏ అని రాసి ఉంటుంది. దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బీఏ ని ఆయన సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారు రాఘవేంద్రరావు గతంలో డైరెక్ట్ చేసిన ఒక సినిమా ఫ్లాప్ అయింది.
Advertisement
ఆ మూవీ టైటిల్ కార్డులో తన పేరు రాఘవేంద్రరావు అని మాత్రమే వేసుకున్నారు పక్కన బీఏ అని రాయించుకోలేదు. సినిమా హిట్ అవ్వకపోవడంతో రాఘవేంద్రరావుకి సెంటిమెంట్ గా అయ్యింది. అందుకే అది మిస్ అవ్వకుండా చూడమని రాఘవేంద్రరావు చెబుతూ ఉంటారు. రాఘవేంద్రరావు పేరు పక్కన బీఏ అని ఉండడానికి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు.
Also read:
Advertisement
Also read:
ఎడ్యుకేషన్ పరంగా చూస్తే బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్ అయినప్పటికీ చాలామంది అనుకునేది బి అంటే బొడ్డు ఏ అంటే ఆపిల్ అని సరదాగా చెప్తూ ఉంటారు. రాఘవేంద్ర రావు తండ్రి టెన్త్ పాస్ అయిన తర్వాత ఒక మాట అన్నారు అదేంటంటే.. నువ్వు దర్శకుడు దర్శకుడుగా సక్సెస్ అవ్వకపోతే చదువు ఉంటే ఏదైనా చేసుకోవచ్చని చెప్పారట. డిగ్రీ అయినా పూర్తి చేయమని చెప్పారట. తన స్నేహితుడి దగ్గర ఐదు రోజులు పుస్తకాలు తెచ్చుకుని పరీక్షలు ముందు చదివి పాసయ్యారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!