పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తాజాగా లైగర్ అనే సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే. ఇండియా వ్యాప్తంగా వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించారు. కానీ ఈ సినిమా అనేది పెద్దగా చెప్పుకోదగిన విధంగా ఆడలేదు అనేది అందరికి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి నుండే నెగెటివ్ టాక్ అనేది ఉండటంతో ప్లాప్స్ లిట్ లో చేరిపోయింది.
Advertisement
అయితే ఈ లైగర్ సినిమాను నిర్మిచిన వారిలో పూరీ జగన్నాథ్ కూడా ఉన్నాడు. కానీ ఈ సినిమా వల్ల వచ్చిన నధితం నుండి పూరీ బయట పద్ధతులు తెలుస్తుంది. అందుకు కారణం సినిమాకు ముందు ఆయన వ్యవరించిన తీరు. అయితే పూరీ నిర్మాతగా ఈ సినిమాకు ఉన్న.. ఆయా పేరుమీద పైసల్ మాత్రం వేరే వారు పెట్టినట్లు తెలుస్తుంది. ఇక పూరీ కూడా ఈ సినిమా ప్రారంభం కంటే ముందే వారితో ఓ డీల్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
Advertisement
అదేంటంటే.. ఈ సినిమా హిట్ అయితేనే లబ్బలో తనకు వాటా ఉంటుందని.. ఒకవేళ ప్లాప్ అయితే తాను ఏ విధంగా కూడా డబ్బులు అనేవి కట్టాల్సిన పని లేకుండా డీల్ చేసుకున్నాడట పూరీ. అందుకే ఇప్పుడు పూరీ ఈ లైగర్ నష్టాల నుండి తొందరగానే బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే గతంలో పూరీ జగన్నాథ్ ఎదుర్కొన ఆర్ధిక కష్టాలను మరెవరు ఎదుర్కోలేదు అనేది అందరికి తెలిసిన విషయమే.
ఇవి కూడా చదవండి :