నటి ప్రియమణి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రియమణి అందరికీ సుపరిచితమే చాలా సినిమాల్లో నటించి ప్రియమణి తనదైన శైలి తో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ప్రియమణి ఫ్యాన్స్ ని సంపాదించుకుంది సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి కీలక పాత్రలతో దూసుకు వెళ్తోంది ప్రియమణి. కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కూడా కనపడింది.
Advertisement
Advertisement
అలానే కొన్ని షోలకి జడ్జిగా కూడా వ్యవహరించింది ప్రియమణి కెరియర్ మంచి టైం లో ఉన్నప్పుడే రెండో పెళ్లి వాడైనా ముస్తఫా రాజ్ ని వివాహం చేసుకుంది అప్పటికే అతనికి అయేషా అనే అమ్మాయితో పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్య ప్రియమణి తన భర్తతో విడిపోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రియమణి సినిమా అవకాశాలు తగ్గుతాయనే పిల్లల్ని కనడం లేదని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఈమె యుటరస్, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే పిల్లలు పుట్టలేదట. సరోగసి బెస్ట్ అని డాక్టర్లు చెప్పినట్లు కూడా తెలుస్తోంది.
Also read:
- ఈ రెండు సెటిమెంట్లు బన్నీ కి బాగా కలిసి వస్తున్నాయా..?
- కార్ నెంబర్ ప్లేట్స్ లో ఇన్ని రంగులు ఎందుకు ఉంటాయి? ఈ రంగులకు అర్ధం ఏమిటో తెలుసా?
- ఆ ఒక్క డైలాగ్ ఉంటే చాలు.. విజయ్ దేవరకొండకి హిట్టు పడ్డట్టే.. మీరూ గమనించారా..?