పాన్ ఇండియా ప్రభాస్ ప్రశుతం చేస్తున్న సినిమాలలో సలార్ సినిమా కూడా ఒక్కటి. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈ సినిమా అనేది చేస్తున్నాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు అనేవి అనౌన్స్ చేసి ఉన్నాడు. అందులో ఇప్పుడు షూటింగ్ మూడు సినిమాలకు జరుగుతుంది అనే చెప్పాలి. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్ ఈ మూడు సినిమాలు ట్రాక్ మీద ఉన్నాయి.
Advertisement
అయితే ఇన్ని రోజులు ఆదిపురుష్ సినిమా జరిగిన.. ప్రస్తుతం దాని షూటింగ్ అనేది ఏ సమస్య లేకుండా పూర్తి అయ్యింది. కానీ సలార్ సినిమా షూటింగ్ లో మాత్రం ప్రశాంత్ నీల్ కు చాలా కసఙతలు అనేవి వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో అంటే ఈ సలార్ సినిమా ఎక్కువగా యాక్షన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభాస్ ఫిజిక్ అనేది సినిమా మొత్తం ఒకేలా ఉండాలి.
Advertisement
కానీ ఇన్ని రోజులుగా ప్రభాస్ మూడు సినిమా షూటింగ్ ల కోసం తిసృగుతూ ఉండటం వల్ల అది సాధ్యం కాలేదట. అందుకే ఈ సినిమాలో ఎక్కువగా ప్రభాస్ డూప్ నే ప్రశాంత్ నీల్ ఉపయోగిచినట్లు తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా గతంలో వచ్చిన సాహో సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. కానీ ఆ సినిమాతో పోల్చితే ఈ సలార్ సినిమాలో ఎక్కువగా ప్రభాస్ ను డూప్ ను వాడినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా అనేది విడుదల తర్వాత ఎలా ఉంటుంది అనేది.
ఇవి కూడా చదవండి :