Home » ప్రభాస్ కల్కీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోంది అంటే..?

ప్రభాస్ కల్కీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోంది అంటే..?

by Sravya
Ad

ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి 2898ఎడి కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమా సహా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని పెంచే సినిమా అవుతుంది ఇది అని అందరు ఈ మూవీ మీద నమ్మకం పెట్టుకున్నారు. పైగా ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా హిట్ అయింది. మళ్ళీ ప్రభాస్ టైం బాగుందని హిట్ కొడతాడని అంతా అనుకుంటున్నారు. ఈ భారీ చిత్రం రిలీజ్ డేట్ గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement

ఈ సినిమా మేకర్స్ ఈ మూవీ ని మే 9న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అఫీషియల్ గా ఈ మూవీ రిలీజ్ పైన క్లారిటీ కూడా ఇచ్చేసారు. మే 9న కల్కి సినిమా ని రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసేసింది. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ వంటి పెద్ద నటులు కూడా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ ఈ సినిమా ని భారీ బడ్జెట్ తో రిలీజ్ చేయనున్నారు. మరి కల్కి సినిమా తో ప్రభాస్ హిట్ కొడతారా లేదా అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading