Home » మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయ్యిపోతోందా..? అయితే ఇలా చెయ్యండి…!

మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయ్యిపోతోందా..? అయితే ఇలా చెయ్యండి…!

by Sravya
Ad

ఫోన్ బ్యాటరీ కనుక త్వరగా అయిపోయిందంటే, కచ్చితంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఫోన్ బ్యాటరీ ఎంత సేపు ఛార్జ్ చేసినా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. మీ ఫోన్ కూడా ఇలానే ఉందా..? బ్యాటరీ సమస్యతో మీరు సతమతమవుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ టిప్స్ ని పాటించడం మంచిది. ఇలా చేశారంటే ఎక్కువ సేపు మీ ఫోన్ బ్యాటరీ ఉంటుంది. కొని తప్పులు వలన చాలాసార్లు ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతూ ఉంటుంది. ఫోన్ బ్యాటరీ డ్రెయిన్ కి కారణం గుర్తించడం చాలా అవసరం.

Advertisement

బ్యాటరీ మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టాలి. కొన్ని తప్పులు వలన చాలాసార్లు ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతూ ఉంటుంది. ఫోన్ బ్యాటరీ వయసు పెరిగే కొద్ది సామర్థ్యం తగ్గిపోతుంది. తక్కువ సమయం దాకా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఎక్కువసేపు ఉపయోగిస్తే బ్యాటరీ బ్యాక్అప్ పై ప్రభావం చూపిస్తుంది. స్మార్ట్ఫోన్లో వీడియోలు చూడడానికి గేమ్స్ ఆడటం మొదలు అయినవి బ్యాటరీని స్పీడ్ గా కాళీ చేస్తాయి.

Also read:

Advertisement

Also read:

ఫోన్ బ్యాటరీ సెట్టింగ్లు కూడా బ్యాటరీ బ్యాక్అప్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎప్పుడు మీ స్క్రీన్ బ్రైటెస్ట్ ని తక్కువగా ఉంచుకోవడం మంచిది. బ్యాటరీ కూడా ఏదైనా సమస్య ఉందేమో చెక్ చేయించుకోండి. ఫోన్ బ్యాటరీ తగ్గిపోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఛార్జ్ చేస్తూ ఉండండి. నిరంతరంగా తక్కువ బ్యాటరీని ఛార్జ్ చేయడం వలన బ్యాటరీ డ్రైన్ అవుతుంది. ఎనభై శాతం కంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదని గుర్తుపెట్టుకోండి. అలా అని 20% కంటే తక్కువ ఉండకూడదు. బ్యాటరీ సెట్టింగ్లను కూడా మార్చుకోండి. అనవసరమైన వాటిని తీసేయండి. బ్యాక్ గ్రౌండ్ యాప్ లో యాక్టివ్ ఫీచర్ ని ఆఫ్ చేయండి. ఇలా చేస్తే మీ ఫోన్ బ్యాటరీ డ్రైన్ అయిపోకుండా ఉంటుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading