Home » బికినీ వేస్తే బోల్డ్ అంటారు…చీర కడితే ఆంటీ అంటారు… ట్రోల్స్ పాయల్ స్ట్రాంగ్ రిప్లై…!

బికినీ వేస్తే బోల్డ్ అంటారు…చీర కడితే ఆంటీ అంటారు… ట్రోల్స్ పాయల్ స్ట్రాంగ్ రిప్లై…!

by AJAY
Ad

ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రాళ్ళ మతి పోగొట్టిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో తన నటనతో ఆడియన్స్ ను ఫిదా చేసింది. అయితే ఈ సినిమా తరవాత మాత్రం పాయల్ కు చెప్పుకోదగ్గ హిట్ లేదనే చెప్పాలి. అందం అభినయం ఉన్నా ఈ అమ్మడిని అదృష్టం మాత్రం వెక్కిరిస్తూనే ఉంది. ఇక సెలబ్రిటీలు బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తారన్న సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement

సినిమాల తరవాత మళ్ళీ ప్రమోషన్స్ ద్వారానే డబ్బు సంపాదన ఉంటుంది. అయితే కొన్ని యాడ్స్ వల్ల ఇబ్బందులు కూడా వస్తుంటాయి. ఇటీవల పాయల్ రాజ్ పుత్ ఓ మందు బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది. దాంతో ఆమె పై ట్రల్స్ వచ్చాయి.

కాగా తాజాగా ఆ ట్రోల్స్ పై పాయల్ రాజ్ పుత్ స్పందించింది. విమర్శలకు అంతే ఉండదు. బికినీ వేస్తే బోల్డ్ అంటారు. చీర కడితే ఆంటీ అంటారు. ప్రభుత్వం లీగల్ గా ఒప్పుకున్న ఆల్కహాల్ బ్రాండ్ అది. మేము మనుషులమే మహిళలు మందు కొడతారు. చిల్ అవుతారు. విమర్శించే వాళ్లకి ప్రతిదీ సమస్యే నేను వాళ్ళను పట్టించుకోను. అంటూ పాయల్ చురకలు అంటించారు.

Visitors Are Also Reading