అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పవన్ ఇప్పటివరకు 26 సినిమాలు చేశారు. ఆ 26 సినిమాలకు పెట్టిన బడ్జెట్ ఎంత కలెక్ట్ చేసిన మొత్తం ఎంతో ఇప్పుడు చూద్దాం! పవన్ సినిమాలకు పెట్టిన మొత్తంలో దాదాపు సగానికి పైనే ఓపెన్నింగ్స్ ద్వారానే వస్తాయి
1. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి:
బడ్జెట్: 2 కోట్లు
కలెక్షన్స్ : 3 కోట్లు
Advertisement
Also read: వార్నీ….మెగాస్టార్ లుక్ ను ఎక్కడ నుండి కాపీ చేశారో తెలుసా..!
2. గోకులంలో సీత:
బడ్జెట్: 3 కోట్లు
కలెక్షన్స్ : 4 కోట్లు
3. సుస్వాగతం:
బడ్జెట్: 3.2 కోట్లు
కలెక్షన్స్ : 6 కోట్లు
4. తొలిప్రేమ:
బడ్జెట్: 4.6 కోట్లు
కలెక్షన్స్ : 10 కోట్లు
5. తమ్ముడు:
బడ్జెట్: 6 కోట్లు
కలెక్షన్స్ : 11 కోట్లు
6. బద్రి:
బడ్జెట్: 10 కోట్లు
కలెక్షన్స్ : 16 కోట్లు
7.ఖుషి:
బడ్జెట్: 15 కోట్లు
కలెక్షన్స్ : 25 కోట్లు
8. జాని:
బడ్జెట్: 20 కోట్లు
కలెక్షన్స్ : 09 కోట్లు
9.గుడుంబా శంకర్:
బడ్జెట్: 20 కోట్లు
కలెక్షన్స్ : 18 కోట్లు
Advertisement
10.బాలు:
బడ్జెట్: 23 కోట్లు
కలెక్షన్స్ : 23 కోట్లు
12 . బంగారం:
బడ్జెట్: 23 కోట్లు
కలెక్షన్స్ : 22 కోట్లు
13 . అన్నవరం:
బడ్జెట్: 20 కోట్లు
కలెక్షన్స్ : 23 కోట్లు
14 . జల్సా:
బడ్జెట్: 25 కోట్లు
కలెక్షన్స్ : 29 కోట్లు
15 . కొమరం పులి:
బడ్జెట్: 30 కోట్లు
కలెక్షన్స్ : 16 కోట్లు
16 . తీన్ మార్:
బడ్జెట్: 32 కోట్లు
కలెక్షన్స్ : 25 కోట్లు
17 .పంజా:
బడ్జెట్: 34 కోట్లు
కలెక్షన్స్ : 19 కోట్లు
18. గబ్బర్ సింగ్:
బడ్జెట్: 30 కోట్లు
కలెక్షన్స్ : 60 కోట్లు
19 . కెమెరామెన్ గంగతో రాంబాబు:
బడ్జెట్: 25 కోట్లు
కలెక్షన్స్ : 37 కోట్లు
20 . అత్తారింటికి దారేది:
బడ్జెట్: 55 కోట్లు
కలెక్షన్స్ : 75 కోట్లు
22 . సర్దార్ గబ్బర్ సింగ్:
బడ్జెట్: 65 కోట్లు
కలెక్షన్స్ : 46 కోట్లు
23 . కాటమరాయుడు:
బడ్జెట్: 55 కోట్లు
కలెక్షన్స్ : 62 కోట్లు
24 . అజ్ఞాతవాసి:
బడ్జెట్: 76 కోట్లు
కలెక్షన్స్ : 58 కోట్లు
25. వకీల్ సాబ్
బడ్జెట్: 85 కోట్లు
కలెక్షన్స్ : 140 కోట్లు
26. భీమ్లానాయక్ :
బడ్జెట్: 75 కోట్లు
కలెక్షన్స్ : 150+ కోట్లు ( కంటిన్యూ )
Also Read: “భీమ్లానాయక్” లో సునీల్ పాత్రను కట్ చేసిన త్రివిక్రమ్..కారణం ఇదే..!