Home » యాత్ర 2కు పోటీగా పవన్ కళ్యాణ్ సినిమా..!

యాత్ర 2కు పోటీగా పవన్ కళ్యాణ్ సినిమా..!

by Sravya
Ad

నాలుగు నెలల్లో ఏపీ ఎన్నికలు మొదలవబోతున్నాయి. ఇటువంటి టైం లో పొలిటికల్ సినిమా హడావిడి ఇండస్ట్రీలో విపరీతంగా కనబడుతోంది. మొన్నటి దాకా తెలంగాణ ఎన్నికల హడావిడి చోటు చేసుకుంది ఇప్పుడు ఏపీ ఎన్నికల హడావిడి మొదలవుతుంది యాత్ర టు లో జగన్ పార్టీలో తమిళ హీరో జీవా నటిస్తున్నాడు. యాత్ర టు టీజర్ ని కూడా తాజాగా రిలీజ్ చేశారు. అందులో సెటైర్లు బాగానే ఉన్నాయి. యాత్ర మూవీ ని కేవలం రాజశేఖర్ రెడ్డి చరిష్మా చుట్టూ తీశారు. కానీ యాత్ర టు ని సెటైరికల్ గా తీశారు అని టీజర్ ని చూస్తే తెలుస్తోంది.

Advertisement

Advertisement

ఇతర పార్టీల మీద పంచులు బాగా పడ్డాయి. చంద్రబాబు నాయుడు పాత్రను కూడా బాగా నెగిటివ్ గా చూపించారు యాత్ర ప్యూర్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గాని సాగి పోయింది. యాత్ర 2 సినిమా కి పూర్తిగా ఇంకో సినిమా వస్తోంది. రాజకీయ నేపథ్యం ఉన్న సబ్జెక్ట్ అది ఫిబ్రవరి 8న యాత్ర 2 కి పోటీగా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాని పోటీగా తీసుకొస్తున్నారు మరి పోటీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading