పారుల్ అరోరా అనే ఫిట్‌నెస్ మోడల్ & జిమ్నాస్ట్ … స్కట్ మరియు హై హీల్స్ ధరించి చేసిన బ్యాక్ ఫ్లిప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నవంబర్ 12 న పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 30 లక్షల మంది చూశారు. ఆ నెంబర్ ఇంకా పెరుగుతూ పోతూనే ఉంది. అప్పటి వరకు సోసో గా ఉన్న పారుల్ ఇన్స్టా ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగారు ప్రస్తుతం పారుల్ ఫాలోవర్స్ సంఖ్య 242k గా ఉంది.
Ads
అథ్లెటిక్ డ్రెస్ వేసుకొని బ్యాక్ ఫ్లిప్ చేయడమే కష్టం అలాంటిది స్కట్ దానికి తోడు హై హీల్స్ వేసుకొని ఈ ఫీట్ చేసి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది పారుల్…బ్యాక్ ఫ్లిప్ తర్వాత ల్యాండ్ అవుతూ ఆమె విసిరిన చిన్న చిరునవ్వుకు యూత్ అంతా ఫిదా అయ్యిపోయారు.
ఆ వీడియో మీరు చూసేయండి.
Watch Video :
View this post on Instagram