ముంబై ఇండియన్స్ ని ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు రోహిత్ శర్మ. ఈ సీజన్ అతనికి బదులు హార్థిక్ పాండ్యా కి యాజమాన్యం ఇప్పుడు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రోహిత్ గొప్ప కెప్టెన్సీ గురించి భారత మాజీ క్రికెట్ పార్థివ్ పటేల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆటగాళ్లకి మద్దతు ఇవ్వడం లో హిట్ మ్యాన్ ముందు ఉంటాడని గతం లో బూమ్రా, పాండ్య విషయంలో ఇది నిరూపితమైందని పటేల్ చెప్పారు. పార్థివ్ పటేల్ కి కూడా ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అనుభవం అయితే ఉంది. ఆటగాళ్లకి మద్దతుగా నిలిచే కెప్టెన్ రోహిత్ శర్మ చక్కటి ఉదాహరణలు దీనికి ఉన్నాయి.
Advertisement
Advertisement
బుమ్రా 2014లో ముంబై జట్టులోకి వచ్చారు. ఆ ఎడిషన్ లో ఆడలేదు. 2017 సీజన్ లో ఆడే అవకాశం వచ్చింది. ముంబై ఫ్రాంచైజీ అతన్ని వదులుకోవాలని భావించింది రోహిత్ మాత్రం అతనికి సపోర్ట్ గా నిలిచి తప్పకుండా భవిష్యత్తులో అత్యుత్తమ బౌలర్ గా మారతాడని ముంబైని ఒప్పించాడు. జట్టు లో కొనసాగేలా చేసాడు. 2016లో బుమ్రా చెలరేగిపోయాడు.
పాండ్య 2015 సీజన్లో ముంబైలోకి వచ్చాడు. అప్పుడు పరవాలేదు అనిపించినా 2016లో అతని ప్రదర్శన దారుణంగా పడిపోయింది. రంజిలో ఎలా ఆడాడు అనే దానిని అంచనా వేసి మళ్ళీ ముంబై తీసుకుంది. రోహిత్ సారధ్యంలో అలాంటి పరిస్థితి రానివ్వలేదు ఆటగాళ్ల మీద నమ్మకం ఉంచి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. 2017 సీజన్లో రోహిత్ బ్యాటింగ్ స్థానాన్ని వదులుకొని జోస్ బ్యాటర్ లకి అవకాశం ఇచ్చాడు దీంతో నేను బట్లర్ తో కలిసి ఓపెనింగ్ చేశానని పార్థివ్ చెప్పాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!