Telugu News » Blog » అక్క‌డ అలా ఫోటో దిగి….ప‌ప్పులో కాలేసింది!

అక్క‌డ అలా ఫోటో దిగి….ప‌ప్పులో కాలేసింది!

by Azhar
Ads

పాకిస్తాన్ కు చెందిన ఒక‌ మోడ‌ల్ గురుద్వారా ద‌ర్భార్ సాహిబ్ (కర్తార్‌పూర్ సాహిబ్) ప్రాంగణంలో త‌ల క‌ప్పుకోకుండా మ‌న్న‌త్ అనే బ‌ట్ట‌ల కంపెనీ ప్ర‌మోష‌న‌ల్ లో భాగంగా ఫోటోషూట్ చేసింది. సిక్కుమ‌త సాంప్ర‌దాయం ప్ర‌కారం త‌ల క‌ప్పుకోకుండా గురుద్వారా లోకి వెళ్ల‌డం నిషిద్దం.

Advertisement

ఇదే విష‌యాన్ని…. భారతీయ సిక్కు జర్నలిస్ట్ రవీందర్ సింగ్… ఈ మ‌హిళ సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంద‌ని ఆమె చిత్రాల‌ను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేశారు.

Advertisement