Home » ఓపెనింగ్ డే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 సౌత్ మూవీలు ఇవే..!

ఓపెనింగ్ డే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 సౌత్ మూవీలు ఇవే..!

by AJAY
Ad

ఇప్పటివరకు విడుదల అయ్యి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 సౌత్ ఇండియన్ మూవీ లో తెలుసుకుందాం.

Advertisement

ఆర్ఆర్ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 222.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

బాహుబలి ది కంక్లూజన్ : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 213 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

Advertisement

కేజిఎఫ్ చాప్టర్ 3 : యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 165.1 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

సహో : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్ధ కపూర్ హీరోయిన్గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 124.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

రోబో 2.0 : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 105.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

Visitors Are Also Reading