Home » ఒకప్పటి నటి ఊర్వశి గుర్తుందా.. ఆమె కూతురుని చూసారా? హీరోయిన్ లా ఉంది చూడండి!

ఒకప్పటి నటి ఊర్వశి గుర్తుందా.. ఆమె కూతురుని చూసారా? హీరోయిన్ లా ఉంది చూడండి!

by Srilakshmi Bharathi
Ad

ఒకప్పటి నటి ఊర్వశి గుర్తుందా? మొదటిలో హీరోయిన్ గానే కెరీర్ ప్రారంభించినప్పటికీ తరువాత అక్కగా, తల్లిగా, పిన్నిగా రకరకాల పాత్రలతో ప్రేక్షకులని మెప్పించారు. ఎన్నో పాత్రలు నటించిన ఆమె ప్రస్తుతం సినిమాల్లో తక్కువగానే కనిపిస్తున్నారు. సమంత ఓ బేబీ సినిమాలో కనిపించి అలరించిన నటి ఊర్వశి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

urvasi-daugthers

Advertisement

 

ప్రస్తుతం సినిమాలు తగ్గించినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నారు. తన అభిమానులతో ముచ్చట్లు చెప్తూ ఉన్నారు. నటి ఊర్వశి కేవలం తెలుగు మాత్రమే కాదు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్ సినిమాలలో కూడా నటించారు. తాజాగా ఆమె తన కూతురుతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

urvashi

నటి ఊర్వశి కూతురు కుంజత, కుమారుడు ఇషాన్ ప్రజాపతి. వీరిద్దరితో తీసుకున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలకు అభిమానుల నుంచి బాగా రెస్పాన్స్ వస్తోంది. ఊర్వశి నటుడు మనోజ్ కే. జయన్ ను వివాహం చేసుకున్నారు. వీరికి కుంజత జన్మించగా, వీరిద్దరూ మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఊర్వశి చెన్నై బిల్డర్ శివ ప్రసాద్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇషాన్ జన్మించాడు.

మరిన్ని ముఖ్య వార్తలు:

మా ఆయన పై ట్రోల్స్ చూసి అన్నం కూడా తినలేదు… థమన్ భార్య ఎమోషనల్…!

డబ్బు కోసమే వరుణ్ తేజ్ లావణ్యను పెళ్లి చేసుకుంటాడా…? తెరపైకి షాకింగ్ సీక్రెట్..!

చైతన్యకు నిహారిక విడాకులు..? ఆ ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో నిహారిక కన్ఫర్మ్ చేసేసిందా?

Visitors Are Also Reading