Home » ఈ నూనె ని రాస్తే.. మచ్చలు, మొటిమలు అస్సలు వుండవు.. అందంగా కనపడతారు కూడా..!

ఈ నూనె ని రాస్తే.. మచ్చలు, మొటిమలు అస్సలు వుండవు.. అందంగా కనపడతారు కూడా..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా అందమైన చర్మాన్ని పొందాలని, రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అయితే మీ ముఖం అందంగా మారాలని మొటిమలు, మచ్చలు తగ్గిపోయి యవ్వనంగా కనపడాలన్నా ఇలా చేయండి. అవకాడో ఆయిల్ చాలా చక్కగా పనిచేస్తుంది. అవకాడో ఆయిల్ తో అందాన్ని పెంపొందించుకోవచ్చు. అవకాడో నూనె ని ముఖానికి రాయడం వలన మొటిమలు బాగా తగ్గిపోతాయి.

Advertisement

ఈ నూనె ని ముఖానికి రాసి గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే చర్మం తేమగా జిడ్డుగా ఉండదు. మొటిమలు కూడా ఈజీగా తగ్గిపోతాయి. మొటిమలతో బాధపడే వాళ్ళు, అవకాడో ఆయిల్ ని రెగ్యులర్ గా ముఖానికి రాసుకుంటూ ఉండండి. ముఖానికి రాయడం వలన యువీ కిరణాల నుండి ఎలాంటి హాని కలగదు. చర్మం బాగుంటుంది. అవకడోయ్లో ఆయిల్ లో విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. తామర సోరియాసిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇలా ఈ ఆయిల్ తో అందాన్ని ఇంకొంచెం మెరుగుపరచుకోవచ్చు. మరింత అందంగా మారవచ్చు.

Advertisement

Also read:

Visitors Are Also Reading