రోడ్లపై నాన్ వెజ్ ఫుడ్ ను అందించే బండ్ల పర్మీషన్ ను నిరాకరిస్తూ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ రూల్ పాస్ చేసింది. గుజరాత్ సిఎం ప్రజల ఆహార అలవాట్లపై మా ప్రభుత్వానికి ఎటువంటి అభ్యతరం లేదని చెప్పినప్పటికీ పబ్లిక్ ప్లేస్ లలో నాన్ – వెజ్ మాత్రం అమ్మనియ్యడం లేదు. దీనికి ప్రధానంగా 5 కారణాలుగా మనం చెప్పుకోవొచ్చు.
Ads
1) అపరిశుభ్రత
2) ట్రాఫిక్ కు అడ్డంకులు
3) మురిగిన వాసన
4) ఆరోగ్యానికి హాని చేస్తుందని
5). మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని