Home » ఆ స్టార్ హీరోతో నిత్యామీనన్ డేటింగ్…రహస్యంగా ఇక ఆ పని కూడా…?

ఆ స్టార్ హీరోతో నిత్యామీనన్ డేటింగ్…రహస్యంగా ఇక ఆ పని కూడా…?

by Bunty
Ad

 

స్టార్ హీరోయిన్ నిత్యమీనన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన ముద్దు ముద్దు మాటలతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది ఈ అమ్మడు. అందం, అభినయం, నటన, డ్యాన్స్ తో యూత్ ను కట్టిపడేస్తుంది ఈ భామ. “అలా మొదలైంది” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాతో మంచి హిట్ నీ తన ఖాతాలో వేసుకున్న ఈ సుందరి ఆ సినిమా అనంతరం సౌత్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది.

Advertisement

అటు సినిమాల్లో నటిస్తూనే గాయనీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటుంది ఈ అమ్మడు. “మిషన్ మంగళ” సినిమాతో బాలీవుడ్ కు సైతం ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ మధ్యకాలంలో వచ్చిన ”బీమ్లా నాయక్” సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి మార్కులను కొట్టేసింది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలకు కమిట్ అవ్వడం లేదు ఈ అమ్మడు. దానికి గల కారణం నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతుందట. ఈ విషయం తెలిసిన అభిమానులు అబ్బాయి ఎవరు అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అబ్బాయి ఎవరో కాదు ఆమె ప్రేమించిన వ్యక్తే.

Advertisement

స్నేహితుల ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. ఆమె ప్రియుడు మలయాళం హీరోనేనట. దీంతో ఇరు కుటుంబ సభ్యులకు వారి విషయాన్ని చెప్పడంతో కుటుంబ సభ్యులకు కూడా అంగీకరించారట. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై నిత్యామీనన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి 

శ్రీహరి చనిపోయాక మమ్మల్ని మోసం చేశారు..ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాం : డిస్కో శాంతి

NTR : ఎన్టీఆర్ చనిపోయే గంట ముందు ఇంత కథ జరిగిందా !!

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

Visitors Are Also Reading