Home » ఈ హీరోయిన్‌ గుర్తుందా..? చివరకు ఎయిడ్స్‌తో బక్కచిక్కి..!

ఈ హీరోయిన్‌ గుర్తుందా..? చివరకు ఎయిడ్స్‌తో బక్కచిక్కి..!

by Bunty
Ad

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ఎదుగుతూ ఉంటారు. టాలెంట్ తో పాటు అందం అనేది చాలా ముఖ్యం. సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి వరుసగా అవకాశాలు వరిస్తూ ఉంటాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. డైరెక్టర్లు చెప్పిన విధంగా నడుచుకోవాలి. లేకపోతే ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టం. ఒకసారి సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారంటే సాయం చేయడానికి కూడా ఎవరూ ముందుకురారు.

Advertisement

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు తమ శరీరాన్ని అమ్ముకొని ఎదుగుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో నిషా నూర్ ఒకరు. సినిమాల నుంచి తప్పకున్న తర్వాత ఎవరు సహాయం చేయకపోవడంతో తన శరీరాన్ని అమ్ముకుంది. నిషా నూర్ 1980లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటించింది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. దాదాపు అందరూ హీరోలు అందరి సరసన నటించింది. కానీ, 1995 తర్వాత నిషా నూర్ కు ఒక్కటంటే ఒక్క సినిమా అవకాశాలు కూడా రాలేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ హీరోయిన్ అవకాశాలు రాకపోవడంతో తల్లడిల్లిపోయింది.

Advertisement

సినిమా అవకాశాలు రాక ఎలాంటి పని చేయకపోవడంతో ఆస్తి అంత తరిగిపోయింది. దాంతో వ్య**ర వృత్తిలోకి దిగింది. ఓ నిర్మాత బలవంతం వల్లే ఇలా చేసిందని సమాచారం. కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేక ఒక దర్గా వెనక నివసించిందట. తనని అలా చూసి ఒక వ్యక్తి సహాయం చేయడానికి ముందుకు వచ్చారట. తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాగా…తనకు ఎయిడ్స్ అని తెలిసిందట. ఇక ఎయిడ్స్ తో పోరాడుతూ 2007లో ఆసుపత్రిలో నిషా నూర్ కన్నుమూసింది.

Visitors Are Also Reading