Home » చైతన్యకు నిహారిక విడాకులు..? ఆ ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో నిహారిక కన్ఫర్మ్ చేసేసిందా?

చైతన్యకు నిహారిక విడాకులు..? ఆ ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో నిహారిక కన్ఫర్మ్ చేసేసిందా?

by Srilakshmi Bharathi
Ad

గత కొంతకాలంగా చైతన్య జొన్నలగడ్డకు, నిహారికకు విడాకులు అయ్యాయన్న పుకార్లు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. నిహారిక కొణిదెల మరియు చైతన్య 2020 లో వివాహం చేసుకున్నారు. అయితే, ఈ జంట మధ్య అంతా సఖ్యత సరిగా లేదని మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని పలు సోషల్ మీడియా మాధ్యమాలలో వినిపిస్తూనే ఉంది.

niharika

Advertisement

తాజాగా, నిహారిక అన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లకు ఎంగేజ్ మెంట్ అయిన సందర్భంగా తీసుకున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. అయితే ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫంక్షన్ చైతన్య హాజరు కాకపోవడం కూడా మెగా అభిమానుల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ పోస్ట్ చైతన్య, నిహారిక కలిసి ఉండడంలేదా? అన్న అనుమానాలను రేకెత్తుతోంది.

niharika

ఈ క్రమంలో ఈ పోస్ట్ కింద రాసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ లో చైతన్య ఎందుకు లేడు? అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఓ కామెంట్ కు ఓ అభిమాని వాళ్ళు విడిపోయారు బ్రో అని బదులిచ్చాడు. దీనితో ఈ టాపిక్ మరింత చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ముఖ్య వార్తలు:

మా ఆయన పై ట్రోల్స్ చూసి అన్నం కూడా తినలేదు… థమన్ భార్య ఎమోషనల్…!

డబ్బు కోసమే వరుణ్ తేజ్ లావణ్యను పెళ్లి చేసుకుంటాడా…? తెరపైకి షాకింగ్ సీక్రెట్..!

తేజ్ కి యాక్సిడెంట్ అయితే పవన్ రాత్రంతా హాస్పిటల్ లోనే.. వీర లెవెల్ బాండింగ్.. అప్పుడేమైందంటే?

Visitors Are Also Reading