ఆఖరి టెస్టులో టీమిండియా 25 పరుగులు తేడాతో ఓడిపోయింది. 147 పరుగుల లక్ష్యంతో న్యూజిలాండ్ ముగించగా టీమిండియా 121 పరుగులకే కుప్ప కూలిపోయింది. ఈ విజయంతో మూడు టెస్ట్ లో సిరీస్ ని న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. 91 ఏళ్ల చరిత్రలో స్వదేశంలో మూడు లేదా ఎక్కువ మ్యాచ్ టెస్ట్ సిరీస్లలో టీమిండియా వైట్ వాష్ కి గురవడం మొదటిసారి ఇదే. గౌతమ్ గంభీర్ క్రికెట్ కోచ్ గా బాధ్యతలు తీసుకుంటూన్నారు. అయితే ఆయన్ని తప్పించాలని డిమాండ్ వినపడుతోంది.
Advertisement
T20 వన్డే ఫార్మేట్ కి మాత్రమే గంభీర్ ని కోచ్ కింద నియమించే టెస్ట్ బాధ్యతల్ని వివిఎస్ లక్ష్మణ్ కి ఇవ్వాలని సూచనలు వినబడుతున్నాయి. గంభీర్ తో పోల్చి చూస్తే లక్ష్మణ్ కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. గంభీర్ 58 టెస్టులు ఆడగా లక్ష్మణ్ 134 మ్యాచులు వాడడం జరిగింది. ప్రతికూల పరిస్థితుల నుంచి జట్టును ఆదుకోవడంలో గొప్ప అనుభవం ఆయనకే ఉంది.
Advertisement
Also read:
గంభీర్ స్థానంలో ఆయన్ని కోచ్ గా నియమించాలని డిమాండ్ అయితే వినపడుతోంది. ఎన్సిఏ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న లక్ష్మణ్ తాత్కాలిక టీమిండియా బాధ్యతలు అందుకుంటున్నాడు. సూర్య సేనకు కోచ్ గా దక్షిణాఫ్రికా పర్యటనలో లక్ష్మణ్ ఉన్నారు ఇంకో పక్క ఆస్ట్రేలియా తో బోర్డర్ గవాస్కర్ ట్రాఫీ ముగిసిన తర్వాత గంభీర్ గురించి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!