Home » హరితేజ పై నెటిజన్ల ట్రోలింగ్స్.. అందుకోసమేనా ?

హరితేజ పై నెటిజన్ల ట్రోలింగ్స్.. అందుకోసమేనా ?

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వెండితెర, బుల్లితెర నటి హరితేజ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె నటిగానే కాదు.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. అప్పుడప్పుడు ఈమె వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే పోస్ట్ ల పట్ల బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంటుంది. అయినప్పటికీ వాటిని ఏం పట్టించుకోదు హరితేజ. తాజాగా ఈమె మరోసారి ట్రోల్స్ ని ఎదుర్కొంది. అసలు ఇంతకు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

హరితేజ మొదటిసారిగా యాంకర్ గా అడుగు పెట్టింది. ఇక తన మాటలతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఇక అక్కడి నుంచి ఈమె యాక్టర్ గా మారింది. ఈమె డ్యాన్స్ కూడా చేస్తుంది. మొదటిసారిగా 2007లో ఆడవారి మాటలకు అర్దాలే వేరు సినిమా ద్వారా వెండి తెరకు పరిచచమైంది. తొలి నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన హరితేజ ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకుంటూ సైడ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెండి తెరపైనే కాకుండా.. బుల్లితెరపై కూడా నటించింది. మనసు మమత సీరియల్ తో బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత పలు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది. అంతేకాదు.. పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది. ఆ తరువాత 2017లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీషో తొలి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. చివరి వరకు హౌస్ లో ఉంటూ మూడో స్థానంలో నిలిచింది.  

Advertisement

Also Read :  చిరంజీవి పెద్ద కూతురు భర్త ఎంత కోటీశ్వరుడంటే.. కానీ ఆయన గురించి అసలు నిజాలు..!!

Hariteja: అవతార్ 3 తీస్తున్నావా హరితేజ ఫోటోలపై కామెంట్స్.. ఆమె స్పందన ఏంటంటే

ఈమె వ్యక్తి గత విషయానికి వస్తే.. 2015లో దీపక్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. హరితేజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ కనిపిస్తుంది. బిగ్ బాస్ ముందు సోషల్ మీడియాలో అంతగా కనిపించలేదు. ఆ షో తరువాత మాత్రం బాగా యాక్టివ్ గా మారింది. ఈమె తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది. అప్పుడప్పుడు తాను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను షేర్ చేసింది. తన భర్తతో చేసే రీల్స్ ని కూడా షేర్ చేస్తూ.. తెగ లైకులు సంపాదించుకుంటుంది. తోటి నటీనటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు ఈమె షేర్ చేసుకునే పోస్టులను చూస్తే నెటిజన్లు బాగా మండిపడుతారు. 

Also Read : పాపం:శృతిహాసన్ కి ఏమైంది? ముక్కు, కళ్ళు,నోరు మరీ డేంజర్ గా..!!

 

Visitors Are Also Reading