Home » గౌతమ్ ని చూసి పొంగిపోతున్న మహేష్, నమ్రత.. ఎమోషనల్ అవుతూ పోస్ట్..!

గౌతమ్ ని చూసి పొంగిపోతున్న మహేష్, నమ్రత.. ఎమోషనల్ అవుతూ పోస్ట్..!

by Sravya
Ad

సూపర్ సార్ మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. మహేష్ బాబు తన నటనతో ఎప్పుడు ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తూనే ఉంటారు. మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటుంటారు. అలానే కూతురు సితార కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ గురించి మాత్రం పెద్దగా మనకి ఏ విషయాలు తెలియవు. ఎంతో సైలెంట్ గా ఉంటాడు. పెద్దగా బయట కనిపించడు.

Advertisement

కానీ ప్రస్తుతం మహేష్ బాబు కొడుకు గౌతమ్ గురించి ఒక పోస్ట్ పెట్టింది. అది వైరల్ అవుతోంది. నమ్రత సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ని షేర్ చేసారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఖుష్ అవుతున్నారు. నమ్రత కూడా సరదా పడుతున్నారు. మహేష్ బాబు నమ్రతల కొడుకు గౌతమ్ చేసిన పనికి తల్లిదండ్రులు పొంగిపోతున్నారు మహేష్ బాబు రియల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోయే.

Advertisement

ఫౌండేషన్ తరపున ఎంతో మంది చిన్నారులకు హార్ట్ సర్జరీ ని చేయిస్తూ ఎంతోమంది మనసులు గెలుచుకున్నారు. మహేష్ బాబు నమ్రత కూడా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు అయితే తల్లిదండ్రులు లాగే గౌతమ్ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది మహేష్ బాబు ఫౌండేషన్ తరపున చికిత్స పొందిన వాళ్లతో గౌతమ్ మాట్లాడారు ఈ ఫొటోస్ ని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. గౌతమ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్లతో ముచ్చటించారు అని ఆమె చెప్పారు అక్కడ పేషంట్ల ముఖంలో నవ్వుని తీసుకొచ్చారు అని ఈ విషయాలన్నిటినీ కూడా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది.

Also read:

Visitors Are Also Reading