Home » నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

by AJAY
Ad

కొన్నిసార్లు కథ నచ్చకపోతే హీరోలు సినిమాను రిజెక్ట్ చేస్తారు. అలా రిజెక్ట్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో మంచి జరిగినా కొన్ని సందర్భాల్లో మాత్రం చెడు జరుగుతుంది. అలా నాగచైతన్య కెరీర్లోనూ కొన్ని సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నారు. దాంతో ఆ అవకాశం వేరే హీరోల కు వెళ్ళడం…

list-of-movies-nagachaitanya-rejected

Advertisement

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం జరిగింది. అలా నాగచైతన్య వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఏమో ఇప్పుడు చూద్దాం.

Nani

1) భలే భలే మగాడివోయ్

నాని హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా భలే భలే మగాడివోయ్. ఈ సినిమా మొదటగా చైతూ వద్దకే వచ్చింది. కానీ ఏదో కారణం వల్ల ఈ సినిమాను నాగచైతన్య రిజెక్ట్ చేశారు. దాంతో ఈ ఆఫర్ కాస్తా నానికి వెళ్ళింది.

2) కొత్త బంగారులోకం

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కథ కూడా మొదట చైతూ వద్దకే వచ్చిందట. కానీ చైతు రిజక్ట్ చేయడంతో ఆఫర్ వరుణ్ సందేశ్ కి వెళ్ళింది.

Advertisement

3) సమ్మోహనం

సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం సినిమా మంచి విజయం సాధించింది. క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు మొదట నాగచైతన్య ను అనుకున్నారు. కానీ చైతూ ఈ సినిమా కథను రిజక్ట్ చేయడంతో అది సుధీర్ బాబు కి వెళ్ళింది.

4) రిపబ్లిక్

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఈ సినిమా కూడా మొదట రైతూ వద్దకు వచ్చింది కానీ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.

5) అఆ

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమా కూడా మొదట నాగచైతన్య వద్దకే వచ్చింది. కానీ నాగచైతన్య సినిమాను రిజెక్ట్ చేశారు. దాంతో ఈ సినిమా నితిన్ వద్దకు వెళ్ళింది.

Also read : నెటిజన్ పై రెచ్చిపోయిన సురేఖవాణి కూతురు… బట్టలు ఊడదీసి నిలబెట్టాలి అంటూ ఫైర్..!

Visitors Are Also Reading