Home » చైతన్య, సమంత అందుకే విడిపోయారా..? మొత్తం చెప్పేసిన చైతన్య..!

చైతన్య, సమంత అందుకే విడిపోయారా..? మొత్తం చెప్పేసిన చైతన్య..!

by Sravanthi
Ad

కొన్ని రోజుల నుంచి నాగచైతన్య పేరు తెగ వినపడుతోంది. చైతన్య, శోభిత్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సమంతని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన విడాకులు తీసుకున్నారు. చైతన్య తిరిగి శోభితను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. కుటుంబ సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్న వీళ్ళ పెళ్లి త్వరలో జరగబోతోంది. వీరి పెళ్లి ఏర్పాట్లు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నాయి.

Naga Chaitanya & Shobitha: చైతన్య, శోభిత ఒకటవ్వడానికి కారణం ఆ హీరోనా..?

Advertisement

డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతున్నారు. చైతన్య, శోభితల గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. శోభిత కారణంగా సమంత నాగచైతన్య విడిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న రానా దగ్గుబాటి టాక్ షో అనే కార్యక్రమానికి ప్రోమో ఒకటి అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. ఈ నెల 23న ఇది ప్రసారం కాబోతోంది.

Advertisement

Also read:

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో పలువురు సెలబ్రిటీలు కనపడ్డారు. నాగచైతన్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబం అంటే ఎలా ఉండాలనుకుంటున్నావని రానా అడిగాడు. అప్పుడు చైతన్య సమాధానం చెబుతూ పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నానని చైతన్య చెప్పాడు. పిల్లలు అంటే చైతన్యకి ఇష్టం అని.. ఇందుకే సమంత చైతన్య మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకొని ఉండొచ్చని అంతా అంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading