ఈ రోజుల్లో చాలా వివాహాలు అమ్మాయిలకు అబ్బాయిలకు ఇష్టం లేకుండానే జరుగుతున్నాయి. పెళ్లికి ముందు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఒకరిని ప్రేమించి ఉంటారు. ఈ ప్రేమ విషయాలు ఇండ్లలో తెలిసినప్పుడు పెద్దలు అంగీకరించక వారిని బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మరొకరితో పెళ్లి చేస్తారు. అలా ఇష్టం లేని పెళ్లి చేసుకొని చాలామంది వివాహం తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక, పెళ్లి చేసుకున్న వ్యక్తితో సరిగ్గా ఉండలేక సతమతమవుతున్న ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం.. అలా ఈ అమ్మాయి కూడా పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించింది.. విశేషాలు ఏంటో చూద్దాం..
అబ్బాయి మాట్లాడుతూ: నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి తో లవ్ లో పడ్డాను. అలా మా రిలేషన్ సంవత్సరాల కాలం నుంచి సాగుతోంది. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరం భవిష్యత్తు ప్లానింగ్స్ కూడా చేసుకున్నాం.. శారీరకంగా కూడా ఎన్నోసార్లు కలిసాం.. కానీ ఆ అమ్మాయి పేరెంట్స్ ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకోబోతోంది.. ఈ క్రమంలో నాకు కాల్ చేసి నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, నాకు నువ్వే కావాలి పెళ్లి అయిన తర్వాత కూడా నీతో కలుస్తాను అంటూ చెప్పుకొస్తోంది.
Advertisement
Advertisement
మా అమ్మ నాన్న నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోకపోతే చనిపోతా అని బెదిరిస్తున్నారు అంటూ నన్ను ప్రశ్నిస్తోంది.. ఏం చేయాలి.. దీనిపై ఒక నిపుణుడు సమాధానం ఇస్తూ.. మీ లవర్ కి ఈ విదంగా చెప్పండి. పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ప్రేమ విషయం చెప్పమనండి. అతని కూడా మీ ఏజ్ దగ్గరలో ఉంటాడు కాబట్టి అర్థం చేసుకోగలుగుతారు.. ఇక్కడ మీ ప్రేమను ప్రమాణికంగా తీసుకొని మీరే గొప్పవారని చెప్పలేం. తల్లిదండ్రులు నీకు అన్యాయం చేస్తున్నారని కూడా చెప్పలేదు. వారు కూడా మీ భవిష్యత్తు చూస్తారు. ఏది ఏమైనా మీకు ఇష్టం లేని వివాహం కాబట్టి నువ్వు చేసుకోబోయే అబ్బాయికి డైరెక్ట్ గా చెప్పండి అంటూ ఆ అమ్మాయికి సలహా ఇవ్వండి.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- Sr.Ntr Unseen Pics and Images: ఇప్పటివరకు మీరు చూడని 45+ ఎన్టీఆర్ ఫొటోలు ఇవే..!
- చంద్రమోహన్ కు మాట ఇచ్చి తప్పిన సీనియర్ ఎన్టీఆర్…అసలు మ్యాటర్ ఏంటంటే…?
- ఆశిష్ విద్యార్థిని రెండో పెళ్లి చేసుకున్న రూపాలీ ఎవరు…? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..?