Home » అయోధ్య కి వెళ్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ నియమాలను పాటించాలి..!

అయోధ్య కి వెళ్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ నియమాలను పాటించాలి..!

by Sravya
Ad

చాలామంది అయోధ్య రామ మందిరానికి వెళ్లాలని అనుకుంటున్నారు. అయోధ్య రామ మందిరాన్ని జనవరి 22న ప్రారంభించబోతున్నారు. ఇక్కడ శ్రీరాముడు ఉన్నాడని అందరి నమ్మకం అందుకే అయోధ్య ఎప్పుడు చర్చలో ఉంటుంది. రాముడు ఇక్కడే పుట్టారు. 500 సంవత్సరాలుగా రాముడికి ఇక్కడ చూడు దొరకలేదు. కానీ ఇప్పుడు అయోధ్యలో రాము మందిరాన్ని కట్టారు. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి చాలామంది ఇప్పటికే వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే వెళ్లే వాళ్ళు కచ్చితంగా ఈ రూల్స్ ని పాటించాలి.  ఈ రూల్స్ ని పాటించక పోతే మీరే ఇబ్బంది పడాలి. సో, ఒకసారి ఇవి చూసుకోండి.

Advertisement

Advertisement

  1. ఎలక్ట్రానిక్ వాచి, ల్యాప్ ట్యాప్, కెమెరా, ఫోన్స్ తీసుకెళ్లకూడదు.
  2. తినుబండారాలు, పానీయాలు ని కూడా అనుమతించరు. ఎలాంటి ఆహార పదార్దాలను కూడా తీసుకుని వెళ్ళకూడదు.
  3. బూట్లూ, బెల్ట్ వంటి వస్తువులు వంటివి వేసుకుని వెళ్ళకూడదు.
  4. ఆలయానికి వెళ్లే సమయంలో కొందరు హారతి పళ్లేం ని తీసుకువెళ్లే ఆచారం ఉంటుంది. అవేమీ తీసికెళ్ళకూడదు. ఎందుకంటే ఎలాంటి పూజకు అనుమతి ఉండదు.
  5. ఆహ్వాన పత్రిక ఉంటేనే ఆలయంలోకి అనుమతి.
  6. అలానే సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. వారికి మాత్రమే అనుమతి లభిస్తుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading