Home » చలికాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే.. చాలా సమస్యలు తగ్గుతాయి..!

చలికాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే.. చాలా సమస్యలు తగ్గుతాయి..!

by Sravya
Ad

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే పలు ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇప్పుడు అసలే చలికాలం వచ్చేసింది. రోగాల నుండి శరీరాన్ని కాపాడుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ఆకుకూరల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. జలుబు వంటివి దూరం అవుతాయి. అలానే బీట్రూట్ క్యారెట్ కూడా తీసుకోవాలి. వీటిలో విటమిన్ సి ఉంటుంది.

Advertisement

Advertisement

అలానే చాలా వ్యాధుల నుండి ఇవి మనల్ని దూరం చేస్తాయి. ఆరెంజ్ నిమ్మకాయలు వంటి వాటిని తీసుకుంటే కూడా మంచిది. స్ట్రాబెరీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి పండ్ల లో విటమిన్ సి, మ్యాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అలానే రోజు పెరుగు తీసుకుంటే క్యాల్షియం, విటమిన్ బి12, ప్రోటీన్ వంటివి కలుగుతాయి. బాదం, వాల్ నట్స్, పిస్తా వంటివి రోజు తీసుకోండి. చలి నుండి శరీరానికి అదనపు రక్షణ లభిస్తుంది ఫిట్గా ఉండడానికి కూడా అవుతుంది.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading