డబ్బు అవసరం వచ్చినప్పుడు కొంతమంది బంగారాన్ని తాకట్టు పెడుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు వంటి వాటిని ఇలా తాకట్టు పెట్టడం జరుగుతుంది. అయితే తాకట్టు పెట్టినప్పుడు కచ్చితంగా వీటిని పాటించాలి. లేక పోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దానం మీ ఇంట ఉండదు. ప్రతి శుక్రవారం లక్ష్మి దేవిని ఇంటి యజమాని లేదా అతని భార్య పూజించాలి బంగారని తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్లేటప్పుడు కచ్చితంగా లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పుకోవాలి.
Advertisement
Advertisement
పైగా తాకట్టు పెట్టిన తర్వాత మనకి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా.. ఆ డబ్బులు ని అసలు దుర్వినియోగం చేయరాదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి, మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. బంగారు ఆభరణాలను డబ్బులు ఇచ్చి మీరు విడిపించుకున్న తర్వాత మొదట అమ్మవారికి చూపించి ఆ తర్వాత వాటిని మీరు జాగ్రత్తగా వాటిని పెట్టుకోవాలి. తాకట్టు పెట్టి తెచ్చుకునే డబ్బులతో అనవసరమైన ఖర్చులు చేయకూడదు. ఇలా మీరు బంగారు ఆభరణాలని తాకట్టు పెట్టేటప్పుడు ఈ పద్ధతుల్ని కచ్చితంగా పాటించండి.
Also read:
- చాణక్య: నిజమైన మిత్రుడుకి, శత్రువుకి తేడా ఏమిటి..?
- మహేష్ బాబు గురించి ఈ ఆసక్తికర విషయాలు.. తెలుసా..?
- ఆదిపురుష్,బ్రో మొదలు ఎక్కువ నష్టాలని.. తెచ్చిన సినిమాలు ఇవే..!