కాదేదీ కవితకనర్హం అన్నట్టు మన కవులు ప్రతి వస్తువును అద్భుతంగా వర్ణించి పడేశారు. శృం_ ర రసాన్నైతే కాసింత ఎక్కువగానే పిండేశారు. ఆ కోవలోనిదే ఈ పద్యం! పురుషుడు ప్రేమతో స్త్రీకి ఎన్ని ముద్దులిస్తాడు? ఎలాంటి ముద్దులిస్తాడు?? అనే కోణంలో ముడుంబ నరసింహాచార్యులు రాసిన ఈ పద్యాన్ని ఒకసారి చూడండి!
ఆ పద్యం :
మెగమున ముద్దు కెంబెదవి ముద్దు కనుంగవ ముద్దు లేమలే
నగవున ముద్దు, మంజురదనంబుల ముద్దు ముద్దలకాళిముద్దు, బల్
జిగిచనుదోయి ముద్దు చెలిచేతుల మదుద్ఉ, నఖాలి ముద్దయో
మగనికి మూతి యొక్కటియే , యానికిన్ గనుడెన్ని ముద్దులో!Advertisement
Advertisement
భావం:
ముఖానికి Muద్దు, ఎర్రని పెదాలపై Muద్దు, కన్నుల జంటకు Muద్దు, లేలేత దరహాసానికి Muద్దు, నుదుడిపై Muద్దు, వంపులు తిరిగిన వెంట్రుకలకు Muద్దు, మెరుస్తున్న స్తNaaలకు Muద్దు, చేతులపై Muద్దు, కాలి గోర్లపై Muద్దు….. మగవాడికి ఉన్నది ఒక్కటే మూతైనా…..భార్యకు మాత్రం ఎన్ని Muద్దులో….అని కవి తన రసి_తను చూపించాడు.