కావడంతో అందరూ జార్ఖండ్ డైనమైట్ అంటూ పిలుస్తుంటారు. ఇదిలా ఉంటె… భారత కెప్టెన్ గా ఎంతో సక్సెస్ ను సాధించిన ధోని.. ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కెప్టెన్ గా నాలుగు సార్లు ఛాంపియన్ చేసాడు. ఇదంతా ధోని క్రికెట్ కెరియర్… ఇదిలా బాగానే సంపాదించాడు. అయితే.. ఈ డైనమైట్ బయట బిజినెస్ లో కూడా బాగానే ఆర్జించాడు. క్రికెట్ ప్రపంచంలో పిక్స్ లో తాను ఉన్న దశలో చేసిన.. కమర్షియల్ యాడ్స్ కు భారీ మొత్తంలో వసూల్ చేసాడు. ఇక ఇప్పుడు కూడా కూడా బాగానే తీసుకుంటున్నాడు.
Advertisement
అయితే మాములుగా ఇంత సంపాదించినవారు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే పెద్ద పెద్ద ఆసుపత్రులకు పరుగులు పెడుతూ ఉంటారు అనేది అందరికి తెలిసిందే. కానీ ధోని మాత్రం అలా చేయలేదు. కేవలం ఓ మారుమూల గ్రామంలో నాటు వైద్యం చేయించుకున్నాడు. ఈ మధ్య కొంత కాలం నుండి మొకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న ధోని జార్ఖండ్ లోని ఓ గిరిజన గ్రామంలో రోడ్డు పక్కకు నాటు వైద్యం చేసే వ్యక్తి వద్దకు వెళ్ళాడు. అక్కడే తన సమస్యకు కావాల్సిన మందులను ఆయన దగ్గర నుండి తీసుకున్నాడు. ఇందకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Advertisement
అయితే ధోని వైద్యానికి వెళ్లిన ఆ వ్యక్తి పేరు వందన్ సింగ్. ఇతను ఆ చుట్టూ పక్కలో ఈ నాటు వైద్యానికి చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అక్కడ చాలా మంది ఆసుపత్రులకు వెళ్లకుండా ఈయన దగ్గరకే వస్తుంటారు. అయితే ఈ వందన్ సింగ్ ధోని గురించి మాట్లాడుతూ… అసలు అతను ధోని అని అంకు తెలియదు. కానీ అక్కడికి అందరూ వచ్చిన ఫోటోలు దిగుతునప్పుడు నాకు అతనే ధోని అని తెలిసింది. ఆయన మొకాళ్ళ నొప్పులకు నా వద్దకు వచ్చాడు. నేను నెలకు సరిపడామందులు ఇచ్చి పంపించాను అని తెలిపాడు.
ఇవి కూడా చదవండి :