మహారాష్ట్రలోని చూడాలని బీడ్ జిల్లా లోని మజిల్ గావ్ లో గత నెల రోజులుగా కోతలు విశ్వరూపం చూపిస్తున్నాయి. కుక్క కనిపించడం ఆలస్యం నోటికి కరచుకుని చెట్లపై కి, ఇంటి పైకి తీసుకెళ్ళి కింద పడేసి చంపుతున్నాయి.. కుక్కల నన్ను వెంటాడి మరీ కోతులు చనిపోతున్నాయి. ఇప్పటివరకు 250 కోతులు చంపాయి. అయితే ఈ కుక్కల వేట కోతులు ఎందుకు మొదలుపెట్టాయి అని అంటే రివేంజ్ అంటున్నారు స్థానికులు..
Advertisement
Advertisement
ఏంటి ఇ కోతులకు కూడా బాగా ఉంటుందా..? అనే నోరెళ్లబెడుతారు. అది నిజమేనని స్థానికులు తెలుపుతున్నారు. నెల రోజుల క్రితం ఒక కోతి పిల్లను నాలుగు కుక్కలు కలిసి చంపేశాయి అంట.. తమ కోతి పిల్లను చంపడం కళ్ళారా చూసిన మిగతా కోతులు వాటిపై బాగా పట్టాయి. అప్పటి నుంచి ఆ ఏరియాలో కుక్క కనిపించడం ఆలస్యం..
వాటి పై దాడి చేసి ఎత్తుకుపోయి చెట్ల మీద నుంచి విసిరేసి చంపుతున్నాయి. ఇక మొన్నటికి మొన్న కోతులను పట్టుకోవడానికి అధికారులు నిర్వహించగా ఒక కోతి కూడా బయటపడక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక మీ మార్స్ ఈ వార్తతో మీన్స్ వేస్తూ నవ్వుల పోషిస్తున్నారు. ఇదెక్కడి మాస్ రివేంజ్ రా మావా అంటూ మీన్స్ చేస్తున్నారు. మరి ఈ కుక్కల వేట కోతులు ఎప్పుడు పోతాయో చూడాలి.