Home » రోజాకు ఇష్టమైన వంటకాలు ఇవే..మాంసం లేనిదే ముద్ద దిగదు ?

రోజాకు ఇష్టమైన వంటకాలు ఇవే..మాంసం లేనిదే ముద్ద దిగదు ?

by Bunty
Ad

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన రోజా…. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేశారు రోజా. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీలో చేరిన రోజా… ఆ పార్టీలో పరిస్థితులు నచ్చక వైసిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Minister Roja Selvamani likes this Food

Minister Roja Selvamani likes this Food

ఈ నేపథ్యంలోనే వరుసగా నగరి ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు రోజా. అయితే 2019 సంవత్సరంలో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి రావడంతో ఆమెకు మంత్రి పదవి దక్కింది. ఏపీలో మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ జడ్జిగా రోజా… అక్కడి నుంచి వైదొలిగారు. ఇప్పుడు ఫుల్ టైం పొలిటిషన్ గా మారిపోయారు.

Advertisement

Advertisement

అయితే బుల్లితెర నటి శ్రీవాణి ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ను తాజాగా మంత్రి రోజా ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వంటకాల గురించి రోజా చెప్పుకొచ్చారు. చేపల పులుసు, సంగటి పీతల ఫ్రై చీమల ఉండలు రొయ్యల ఇగురు లాంటి ఫుడ్ తనకు ఇష్టమని వెల్లడించారు రోజా. కరోనా సమయంలో స్వయంగా నేనే వంట చేసుకొని నేను తినడమే కాకుండా తన కుటుంబ సభ్యులకు పెట్టినట్లు చెప్పుకొచ్చారు రోజా. మాంసాహారం తిన్న రోజు అస్సలు గుడికి వెళ్లానని తెలిపారు రోజ.

ఇవి కూడా చదవండి

 

Visitors Are Also Reading