Ad
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన ఘట్టం.. ఇద్దరు కొత్త వ్యక్తులు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితకాలం జీవించాలి. అలాంటి పెళ్లి తర్వాత ప్రతి ఒక్క అమ్మాయికి గాని అబ్బాయికి కానీ తొలిరాత్రి అనేది చాలా ఎక్సైట్ మెంట్ ఉంటుంది. అంతేకాకుండా భయం కూడా ఉంటుంది. ఈ తొలిరాత్రి రోజు కంగారులో చేసిన తప్పులే చేస్తూ ఉంటారు. ఇందులో పురుషులు మాత్రం ఈ నాలుగు తప్పులు అసలు చేయకూడదని నిపుణులు అంటున్నారు.. అవేంటో చూద్దామా..
ప్రైవేట్ పార్ట్స్ గురించి :
ముఖ్యంగా తొలిరాత్రి రోజు దంపతులిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో అన్ని విషయాలు ఒకరినొకరు విప్పి చెప్పుకుంటారు. ఇక క*యిక టైంలో జీవిత భాగస్వామి యొక్క ప్రైవేట్ పార్ట్స్ గురించి భర్త కామెంట్ చేయడం మంచిది కాదట. దీనివల్ల భార్య హర్ట్ అవుతుందట. దీంతో మీ తొలిరాత్రి కాలరాత్రి అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఒత్తిడి:
మొదటి రాత్రి రోజు భార్యాభర్తలిద్దరూ ఒకరి కంటే ఒకరు ఎక్కువగా బాధ్యతగా, ఏమీ తెలియనట్టుగా మెదలాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి వల్ల ఏం చేయలేక పోతారని నిపుణులు అంటున్నారు.
దూరంగా ఉండడం:
అయితే కొంతమంది భార్యాభర్తలు పెళ్లి తర్వాత పిల్లలు వద్దనుకుంటారు. ఈ క్రమంలోనే వివిధ ప్రికాషన్స్ పాటిస్తారు. ఈ టైంలో కొంతమంది పురుషులు సంతృప్తి చెందలేక ప్రికాషన్స్ తీసుకోకుండా పని కానిస్తారు. దీనివల్ల మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేరు. ఎందుకంటే పిల్లలు పుడితే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దూరంగా ఉండాలి అనుకున్నప్పుడు పూర్తి ప్రికాషన్స్ పాటిస్తూ ఉండాలి.
ఆదమరిచి నిద్రపోవడం:
తొలిరాత్రి అంటే ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అయితే కొంతమంది పురుషులు మొదటి రాత్రి రోజు బాగా నిద్రపోతారట. దీనికి కారణం పెళ్లికి ముందు వారు నిద్రపోకపోవడం, ఇతర ప్రయాణాలు చేసి అలసిపోవడం, కాస్త ప్రశాంతత దొరకగానే గుర్రుగా నిద్రపోవడం చేస్తుంటారట. పురుషులు ఈ విధంగా చేయరాదని, దీనివల్ల స్త్రీ మరో విధంగా అనుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
Advertisement