Home » Chiranjeevi : చిరంజీవి మామూలోడు కాదు… మోజు పడిన మూడు రాత్రుల్లకే!

Chiranjeevi : చిరంజీవి మామూలోడు కాదు… మోజు పడిన మూడు రాత్రుల్లకే!

by Bunty
Ad

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కసితో కష్టపడి ఎదిగారు చిరంజీవి. ఆయన ఎంతటి స్థాయికి ఎన్నో అవమానాలు పడ్డారట. అయినా భరించుకొని తాను అనుకున్న లక్ష్యానికి చేరుకునేందుకు కష్టపడుతూ వచ్చారు ఇంకా కష్టపడుతున్నారు. చిరంజీవి తన కెరియర్ మొదలుపెట్టిన మొదటి రోజుల్లో అనేక అవమానాలు ఎదురయ్యాయి.

Read ALSO : Richest Cm Jagan : దేశంలోనే సంపన్నుడైన సిఎం జగన్..కేసీఆర్ ర్యాంక్ ఎంతంటే…?

Advertisement

కానీ చిరంజీవి మాత్రం ఈ అవమానాలు పట్టించుకోకుండా తాను వెళ్లాల్సిన గమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేశారు. అయితే,  చిరంజీవి లగ్జరీ ఐటమ్స్ కి దూరంగా ఉంటాడన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఏదైనా నచ్చితే మాత్రం అది కొనాలని చూస్తారు. ఇటీవల ఓ కారును చూసి దానిపై మోజుపడ్డ చిరంజీవి కేవలం మూడు రోజుల్లోనే తన ఇంటి కాంపౌండ్ లో ఆ కారును ప్రత్యక్షమయ్యేలా చేసుకున్నారు. చిరంజీవి గ్యారేజీలో ఖరీదైన కార్లకు కొదవలేదు. ఆయన దగ్గర రోల్స్ రాయిస్ స్పెషల్ ఎడిషన్ ఉంది.

Advertisement

READ ALSO : శాకుంతలం సినిమాలో నటించిన హీరో… సమంత కంటే వయసులో ఇంత చిన్నవాడా?

ఇంకా బోలెడు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా ఇందులో ఎన్నో అద్భుతమైన ఫ్యూచర్స్ కలిగిన అత్యాధునిక లగ్జరీ టయోటా వెల్ఫేర్ అనే కారు వచ్చి చేరింది. రాజసం ఉట్టిపడే ఈ కార్ షోరూమ్ ధర లైఫ్ టాక్స్ ధరలు అన్ని కలుపుకొని సుమారు 2.9 కోట్లు ఉంటుంది. అయితే ఈ కారుకు ఫ్యాన్సీ నెంబర్ అయిన 1111 కోసమే చిరంజీవి మరో రూ. 4.5 లక్షలు ఖర్చు చేయడం విశేషం. ఈ కొత్త కారుకు TS 09 GB 1111 అనే నెంబర్ నీ కేటాయించారు.

READ ALSO : “బలగం” షూటింగ్ కోసం ఇల్లు ఇస్తే.. వేణు థాంక్స్ కూడా చెప్పలేదంటున్న ఇంటి ఓనర్!

Visitors Are Also Reading