ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మాక్స్ వెల్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంటుంటాడు మాక్స్వెల్ అయితే తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు మ్యాక్స్వెల్. అడిలైట్ లో రాత్రిపూట మద్యం సేవించి మాక్స్వెల్ అస్వస్థకి గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ అయింది. దర్యాప్తుకి రావాలని ఆదేశించింది సిఏ. ప్రస్తుతం ఈ విషయం పై సిఏ విచారణ జరుపుతోంది.
Advertisement
Advertisement
ఆసుపత్రిలో చేరిన మాక్స్వెల్ ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది బిబిఎల్ 2024లో మెల్బోర్న్ స్టార్స్ జట్టుకి గ్లాండ్ మాక్స్వెల్ నాయకత్వం వహించారు. అద్భుతమైన ఆటగాడు మాక్స్వెల్. జనవరి 19న రాత్రి అడిలైడ్ లో సిక్స్ అండ్ అవుట్ బ్యాండ్ తో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగజాలు కూడా ఉన్నారు. పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకోవడం వలన మాక్స్వెల్ అస్వస్థకి గురయ్యాడు వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు చికిత్స తర్వాత అతను కోల్కున్నాడు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయంపై సీరియస్ అవుతోంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!