Home » Mathu Vadalara 2 Review and Rating: మత్తువదలరా 2 హిట్టా..?, ఫట్టా..?

Mathu Vadalara 2 Review and Rating: మత్తువదలరా 2 హిట్టా..?, ఫట్టా..?

by Sravanthi
Ad

Mathu Vadalara 2 Review and Rating: ఈ సినిమాకు రితేష్ రానా దర్శకత్వం వహించారు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ ఇచ్చారు. కాల భైరవ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో శ్రీ సింహ కోడూరి, సత్య, సునీల్, వెన్నెల కిషోర్, ఫారియా అబ్దుల్లా నటించారు.

సినిమా: మత్తువదలరా 2
దర్శకత్వం: రితేష్ రానా
నటులు: శ్రీ సింహ కోడూరి, సత్య, సునీల్, వెన్నెల కిషోర్, ఫారియా అబ్దుల్లా
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
సంగీతం: కాల భైరవ
విడుదల తేదీ: 13 సెప్టెంబర్ 2024

Advertisement

కథ మరియు వివరణ:

స్టోరీ చూసేస్తే.. సురేష్, సత్య ఎలా అయితే మొదటి పార్ట్ లో దొంగతనాలు చేస్తారో అలాగే సెకండ్ పార్ట్ లో కూడా చేస్తుంటారు. ఏదైనా పెద్ద దొంగతనం చేసి లైఫ్ ని సెట్ చేయాలని ప్లాన్ చేస్తారు. మరి వారి దొంగతనం సక్సెస్ అయ్యిందా.? ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి మధ్య ఇంటర్ లింక్ ఏంటి..? ఇవి తెలియాలంటే సినిమా చూడాలి. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా రితేష్ రానా అద్భుతంగా మూవీ చూడాలి. ఈ మూవీలో కామెడీ సీన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి.

Advertisement

సత్య మీద రాసిన కామెడీ సీన్లు నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ కొంచెం డల్ గా అనిపించినా సినిమా బాగుంది. అందరినీ నవ్వించింది. ఈ సినిమాలో క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. సినిమాని చాలా హై రేంజ్ లోకి క్లైమాక్స్ లోని తీసుకెళ్లారు. హీరో శ్రీ సింహ అదరగొట్టేసాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా సూపర్బ్ అసలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సెకండ్ హాఫ్ లో అదిరింది. నటులు కూడా బాగా నటించారు. హీరోయిన్ ఫరియా నటన కూడా బాగుంది. ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంది. దర్శకుడు ఏ టెంపోలో అయితే మూవీని తీసుకెళ్లాడో ఆ టెంపోని మ్యాచ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇచ్చారు.

Also read:

ప్లస్ పాయింట్స్

సత్య కామెడీ
సంగీతం
కథ

మైనస్ పాయింట్స్

కొంచెం బోర్ కొట్టడం
హీరో క్యారెక్టర్జేషన్ ని డెప్త్ గా చూపించకపోవడం

రేటింగ్: 2.25/5

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading