Home » మంచు లక్ష్మిని తన మొదటి భర్తతో విడగొట్టింది మోహన్ బాబు అని మీకు తెలుసా..?

మంచు లక్ష్మిని తన మొదటి భర్తతో విడగొట్టింది మోహన్ బాబు అని మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి సంచలనాలు సృష్టించారు మోహన్ బాబు. ఇండస్ట్రీలోనే కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు.. అలాంటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కి ఇద్దరు కొడుకులు ఒక కూతురు.. ఇందులో తన కూతురు అంటే మోహన్ బాబుకు చాలా ఇష్టం.. కానీ తన కూతురు ప్రేమించిన వ్యక్తితో ఆమెను మోహన్ బాబు విడగొట్టాడట.. మరి ఎందుకు విడగొట్టారు?దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

also read:హీరోయిన్ ధన్య బాలకృష్ణ నిజ స్వరూపం బట్టబయలు..పెళ్ళైన డైరెక్టర్ తో సీక్రెట్ గా ఆ పనులు !

సినిమా ఇండస్ట్రీ లోకి మోహన్ బాబు నట వారసులుగా కూతురు కొడుకులు వచ్చారు.. కానీ తండ్రిలా స్టార్డం తెచ్చుకోలేకపోతున్నారు.. ఎంత ప్రయత్నించినా స్టార్స్ కాలేకపోతున్నారు.. ఇక కూతురు విషయానికి వస్తే అనగనగా ఒక ధీరుడు అనే సినిమాలో విలన్ పాత్రలో నటించింది. ఆ తర్వాత గుండెల్లో గోదారి సినిమాలో, మంచు మనోజ్ నటించిన ఉలిక్కి పడతారా సినిమాలో చేసింది.తాజాగా మాన్ స్టర్ లో మూవీ లో లె**న్ పాత్రలో నటించి మెప్పించింది ఈ అమ్మడు. కట్ చేస్తే మంచు లక్ష్మి తను చదువుకునే రోజుల్లో లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తితో లవ్ లో పడిందట.. అంతేకాదు ఎవరికి తెలియకుండా వివాహం కూడా చేసుకుందట.

Advertisement

ఈ విషయం తెలుసుకున్న తండ్రి మోహన్ బాబు ఆ వ్యక్తి నుంచి విడదీయడం కోసం మంచు లక్ష్మిని బలవంతంగా అమెరికా పంపేశారని తెలుస్తోంది.. ఈ విధంగా మంచు లక్ష్మి తన మొదటి భర్తతో విడిపోవాల్సి వచ్చింది.. అమెరికా వెళ్ళాక కూడా మంచు లక్ష్మి మరో వ్యక్తితో పరిచయం పెట్టుకుంది. ఇది కాస్త ప్రేమగా మారడంతో ఈ విషయం మోహన్ బాబు కు తెలిసింది. దీంతో చేసేది ఏమీ లేక పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించారు.. ఈ విధంగా మోహన్ బాబు తన కూతురు పెళ్లిని చెడగొట్టారు అంటూ మంచు ఫ్యామిలీ అంటే పడని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading