ప్రస్తుతం మనం ఉంటున్న ఈ ప్రపంచంలో అంతా కలుషితమైయామే. అందువల్ల ఇప్పుడు రకరకాలైన కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. కరోనా కూడా అందులో భాగమే. అయితే వీటిలో కొన్ని రోగాలు వస్తే గనుక అవి ఎప్పటికీ మనల్ని విడిచి వెళ్లిపోవు. అందులో షుగర్ కూడా ఒకటి. అలాగే కొన్ని వ్యాధుల కారణంగా మనం చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు అనేది అందులో ముఖ్యమైనది.
Advertisement
అయితే షుగర్ వ్యాధి కారణంగానే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక మనిషి శరీరంలోని రక్తంలో ఉండాల్సిన చక్కెర శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని ప్రీ-డయాబెటిస్ అంటారు. ఈ ప్రీ డయాబెటిస్ కారణంగానే ముఖ్యంగా యువకులలో ఎక్కువగా గుండెపోటు వస్తుందని నిర్ధారణ అయింది. అమెరికాలోని ఓ ఇన్స్టిట్యూట్ చేసిన సర్వేలో ఫ్రీ డయాబెటిస్ కారణంగా యువకులకు గుండెపోటు వచ్చే అవకాశాలు 1.7 రేట్లు ఎక్కువగా ఉన్నాయని తేలింది. 2018 నుండి గుండెపోటుతో నమోదైన రోగులను పరిశీలించగా.. వారిలో ఎక్కువ ముందుకి ఈ ప్రీ డయాబెటిస్ కారణంగానే గుండె జబ్బుల వచ్చాయని.. అందుకే ఈ ప్రీ డయాబెటిస్ గుండెపోటును అభివృద్ధి చేసే ప్రమాదకాని అని తెలిపారు.
Advertisement
అయితే ఈ ప్రీ డయాబెటిస్ కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి… కానీ వేరే గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు లేవు. అయితే ఈ వ్యాధిని తగ్గించుకోవాలంటే ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. బయటి ఆహరం తీసుకోవడం మానేయాలి. అలాగే సిగరెట్ తాగడం కూడా మానేయాలి. ఇంకా పని ఒత్తిడిని బాగా పెంచుకోకుండా…. ఎప్పుడు శారీరకంగా చురుకుగా ఉండలు. అలాగే ఒంటిలోని కొవ్వు తగ్గించుకోవడం వల్ల మనకు ఈ వ్యాధి అనేది రావడం తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి :
టీంఇండియా హెడ్ కోచ్ గా వీవీఎస్…!
తిలక్ వర్మ అన్ని ఫార్మట్స్ లో భారత్ కు ఆడుతాడు..!