రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 700 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. నిజానికి ఈ సినిమా ఏడాది క్రితమే విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ఇక మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాగా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా విజయం తో రాజమౌళి మహేష్ బాబు ల సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Advertisement
Advertisement
ఇక ఈ సినిమా అడవుల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఇప్పటికే వార్తలు పనులు పూర్తి చేయడానికి సుమారు 7 నెలలు సమయం పడుతుందని చెప్పారు. అంతే కాకుండా సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరలో ప్రారంభించాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పూర్తయిన తరవాత రాజమౌళి తో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.