Home » Gunturu kaaram Review: మహేష్ బాబు వన్ మ్యాన్ షో.. సినిమా అదిరిపోయింది…!

Gunturu kaaram Review: మహేష్ బాబు వన్ మ్యాన్ షో.. సినిమా అదిరిపోయింది…!

by Sravya
Ad

మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా పెట్టుకుంటారో కొత్తగా చెప్పక్కర్లేదు. బాక్స్ ఆఫీస్ ఫలితాన్ని పక్కన పెట్టేస్తే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. గుంటూరు కారం కమర్షియల్ గా కూడా ఈసారి హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఇక గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ విషయానికి వచ్చేస్తే.. గుంటూరు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్లో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో. నవీన్ నూలి ఎడిటింగ్ వండర్ఫుల్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. వెన్నెల కిషోర్ మహేష్ బాబు మధ్య నడిచే ట్రాక్ అంతా కూడా ఫన్నీగా ఉంటుందట. శ్రీలీల డాన్స్లు ఎప్పటిలానే అదిరిపోయాయి అంటూ ఎక్స్ వేదికగా నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయిందని మహేష్ బాబు కామెడీ టైమింగ్ బాగా పేలింది అని అంటున్నారు. కుర్చీ మడత పెట్టి సాంగ్, క్లైమాక్స్, ఎమోషన్స్ సీన్స్, సెకండ్ హాఫ్ ఇవన్నీ చూస్తే ఓవరాల్ గా హిట్ బొమ్మ అని అంటున్నారు నెటిజెన్స్.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading