Home » న‌వంబ‌ర్ 8న చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఈ 3 రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండ‌డం బెట‌ర్‌..!

న‌వంబ‌ర్ 8న చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఈ 3 రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండ‌డం బెట‌ర్‌..!

by Anji
Ad

ఈ సంవ‌త్స‌రంలో గ‌త అక్టోబ‌ర్ నెల‌లో దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా సూర్య‌గ్ర‌హం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. న‌వంబ‌ర్ 08న కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కింద పేర్కొన్న మూడురాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఏమి పూజ చేయాలో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

మేషరాశి :
ఎక్కువ‌గా చంద్రుడి ప్రభావం మేషరాశిపై పడుతుంది. దీనివల్ల ఆ రాశి వారికి నేరుగా నష్టం జరగకపోయినా వారి పిల్లలపై దీని ఎఫెక్ట్ అధికంగా ఉంటుంది. పిల్లల చదువు మందగించేయడంతో పాటు, చెడు అలవాట్లకు లోనయ్యే ప్రమాదం ఉందట. ఈ సమయంలో మేషరాశి వారు ఆందోళన చెందకుండా పిల్లలపై, పిల్లల చదువులపై శ్రద్ధ పెట్టాలి. వారిని ప్రోత్సాహిస్తూ చ‌దువు పై దృష్టి సారించేలా చూడాలి. 11 రోజుల పాటు హనుమాన్ చాలీసా చదివితే ఎలాంటి ప్రమాదం ఉండదు.

Advertisement

Manam

తుల రాశి :

చంద్రుడి గ్రహణం వల్ల ఈ రాశి వారికి ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన చోట్ల అధికంగా ధనం వృధా అవుతుంది. దీని కారణంగా అధిక సమస్యలు పెరిగిపోతాయి. ఆఫీసులో జాగ్రత్త వహించండి. కోర్టు వివాదాలు వచ్చే అవకాశం ఉంది. గణపతిని పూజించండి. మీ రాశిపై ఉన్న దృష్టి పోతుంది.

Manamకుంభరాశి :

ఈ రాశి వారి ఆరోగ్యం పై చంద్రగ్రహణ ప్రభావం చూపుతోందట. తరచూ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో, డ్రైవింగ్ చేసే సమయంలో రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. హనుమంతుడు ఆరోగ్య ప్రదాత కాబ‌ట్టి 11 వారాలు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టండి.

Manam

Visitors Are Also Reading