Home » చిరంజీవి స్టైల్ ను కాపీ చేసి.. అవకాశాలనే కోల్పోయిన హీరో ఎవరో తెలుసా..?

చిరంజీవి స్టైల్ ను కాపీ చేసి.. అవకాశాలనే కోల్పోయిన హీరో ఎవరో తెలుసా..?

by Sravanthi
Ad

సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. 150 కి పైగా సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులు హృదయాలను గెలుచుకున్నారు. కేవలం సినిమాలే కాకుండా బ్లడ్ బ్యాంక్ లాంటివి స్థాపించి చాలా మంది ప్రాణాలు కోల్పోయే వాళ్లకి సైతం సకాలంలో బ్లడ్ అందించి ప్రాణాలు నిలబెట్టారు. మొత్తానికి చిరంజీవి ఒక ట్రెండ్ ని సృష్టించారు ఇది ఇలా ఉంటే తను టాప్ హీరో గా ఉన్నప్పుడు అతన్ని అనుసరిస్తూ చాలామంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగించాలని చూశారు.

Advertisement

కొంతకాలం ఇండస్ట్రీలో ఉండి తర్వాత సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసారు. ఈ క్రమంలో రాజ్ కుమార్ అనే ఒక నటుడు ప్రత్యేకంగా చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ వచ్చారు మొదట్లో హీరోగా కొన్ని సినిమాలు చేసిన ఆ తర్వాత చిరంజీవిని అనుసరిస్తున్నాడు అనే ఉద్దేశంతో అతన్ని చిరంజీవికి కాపీ గా గుర్తించారు దాని వలన ఆయనకి హీరోకి అవకాశాలు తగ్గిపోయాయి. చిరంజీవిని ఇమిటేట్ చేయడమే అయిన కెరియర్ కి ఒక శాపంలా మారిపోయింది. దీని వలన తనకంటూ ఒక ఓన్ స్టైల్ లో క్రియేట్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు.

Advertisement

Also read:

అందువల్ల అతనికి సినిమాల్లో హీరోగా అవకాశాలు తగ్గాయి దీంతో ఇండస్ట్రీ నుండి బయటికి వెళ్లిపోయారు ఆ తర్వాత అడపాదడపా కొన్ని సీరియల్స్ లో చేశారు అవి కూడా ఆయనకు పెద్దగా గుర్తింపును తేలేదు. దాంతో ఇండస్ట్రీకి నుండి మొత్తానికి వెళ్లిపోయారు ఇప్పుడు అసలు ఎప్పుడైనా సరే ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు కానీ ఇమిటేట్ చేసి ఇండస్ట్రీకి రాకూడదు దాని వలన కెరియర్ నిలబడదు సరి కదా అనవసరంగా ఇండస్ట్రీకి వచ్చి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading