Home » ఈ మనిషి ఎందుకిలా? కార‌ణ‌మేంటంటే….

ఈ మనిషి ఎందుకిలా? కార‌ణ‌మేంటంటే….

by Azhar
Ad

గ్ర‌హాంత‌ర‌వాసిగా మారాల‌న్న ఉద్దేశంతో ఈ మ‌నిషి 10 సంవ‌త్స‌రాలుగా త‌న శ‌రీరాన్ని ఇలా మార్చుకుంటున్నాడు. ఫ్రాన్స్ కు చెందిన లోఫ్రెడో గ్ర‌హాంత‌ర‌వాసిగా క‌నిపించాల‌ని ఇప్ప‌టికే అనేక ఫ్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకున్నాడు. త‌న చేయి పులి పంజా మాదిరిగా క‌నిపించాలని బొట‌న మ‌రియు చూపుడి వేలుని క‌త్తిరించుకున్నాడు.

Advertisement


అంత‌కు ముందు లొఫ్రెడో త‌న ముక్కును పై పెద‌విని, రెండు చెవుల‌ను క‌ట్ చేయించాడు. నాలుక‌ను కూడా రెండుగా చీల్చుకున్నాడు. శ‌రీరం మొత్తం ప‌చ్చ బొట్ల‌తో నింపేశాడు. ఇంత చేసినా ఇంకా త‌న ల‌క్ష్యాన్ని కేవ‌లం 34 శాత‌మే సాధించిన‌ట్లు చెప్పుకుంటాడు లోఫ్రెడో!

Advertisement

 

చేతివేళ్ల‌ను పంజాగా మార్చే స‌ర్జ‌రీ త‌ర్వాత‌: 

Visitors Are Also Reading