Home » ఎల్ఐసీలో కోటి ఇన్సూరెన్స్ తో కొత్త ప్లాన్..!

ఎల్ఐసీలో కోటి ఇన్సూరెన్స్ తో కొత్త ప్లాన్..!

by Azhar
Ad

ఎల్ఐసీ అనేది మన ఇండియాలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ సంస్థ. ఇది ప్రభుత్వ భీమా సంస్థ కావడంతో దీనిని ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తారు. అయితే ఈ మధ్య ఈ సంస్థను ప్రభుత్వం ప్రవేటీకరణ చేయబోతుంది అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఈ ఇన్సూరెన్స్ ఎల్ఐసీ సంస్థ ద్వారా చాల మంది ప్రజలు లాభం పోంహుతున విషయం తెలిసందే. ఇక ఇప్పుడు ఎల్ఐసీలో కోటి ఇన్సూరెన్స్ తో కొత్త ప్లాన్ అనేది సంస్థ అనేది ప్రారంభించింది. ఇందులో కేవలం నాలుగు ఏళ్ళు డబ్బు అనేది చెలిస్తే… కోటి రూపాయలను అందుకోవచ్చు.

Advertisement

అయితే ఈ పథకం పేరు జీవం శిరోమణి ప్లాన్. దీనిని ఎల్ఐసీ 2017 లోనే ప్రారంభించింది. అయితే ఈ పథకం నాన్లింకిడ్ ప్లాన్. ఇందులో పాలసీ చేసే వ్యక్తికి కోటి రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. అయితే ఈ పాలసీ చేసే వ్యక్తి కనీసం 18 ఏళ్ళ వయసు ఉండాలి. దీనిని కనీసం కోటి హామీతో తీసుకొవాలి. అయితే ఈ పథకం ఎక్కువ నెట్ వర్త్ ఉండే వైఖతులను దృష్టిలో ఉంచుకొని ఈ సంస్థ అనేది రూపొందించింది. ఇందులో కోటి తీసుకువే వ్యక్తి నాలుగు సంవత్సరాలు పెట్టుబడి అనేది పెట్టాలి. ఆ తర్వాత నుండే వారికీ రిటర్న్స్ అనేవి మొదలవుతాయి. అయితే ఇందులో మీరు ఒక్క ఏడాది ప్రీమియం అనేది చెల్లించిన తర్వాత లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది.

Advertisement

ఈ పథకం యొక్క ప్రయెజనాల కోసం ప్రతి నెల ప్రీమియం అనేది కట్టాలి. అయితే ఇందులో నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది సమయానికి తగ్గినట్లుగా కూడా ప్రీమియం అనేది కట్టే అవకాశం ఉంది. ఇక ఈ జీవం శిరోమణి ప్లాన్ లో 20 ఏళ్ళ పాటు పెట్టుబడులు అనేవి పెట్టవచ్చు. ఇక ఈ ప్లాన్ తీసుకువెనే వ్యక్తి మొదటి ఏడాది నెల నెలకు రూ.61,438 చెల్లించాలి. ఆ తర్వాతి ఏడాది రూ 60.114 చెల్లించాలి. ఇలా చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఆ వ్యక్తికి 1,34,50,000 అనేవి అందుతాయి. ఒకవేళ ఈ పాలసీ సమయంలో… ఆ వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ మొత్తం అతని నామినికి అందిస్తారు.

ఇవి కూడా చదవండి :

పాండ్య రిటైర్మెంట్ ఇస్తాడు అని చెప్పిన రవిశాస్త్రి..!

ధావన్ ను అసలు జట్టులోకి ఎలా తీసుకున్నారు…?

Visitors Are Also Reading