Home » ధావన్ ను అసలు జట్టులోకి ఎలా తీసుకున్నారు…?

ధావన్ ను అసలు జట్టులోకి ఎలా తీసుకున్నారు…?

by Azhar
Ad

భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇప్పుడు భారత జట్టుకి కెప్టెన్ గా వ్యవరిస్తున విషయం తెలిసిందే. ఇప్పుడు టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతుంది. అయితే ఈ సిరీస్ నుండి బీసీసీఐ సెలక్టర్లు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా చాలా మంది కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. అందువల్ల యువ ఆటగాళ్లతో కూడిన జట్టు అనేది విండీస్ కు వెళ్లగా.. ఆ జట్టుకు కెప్టెన్ గా ధావన్ ఉన్నాడు. అయితే ఈ ఏడాది టీం ఇండియాకు కెప్టెన్సీ వ్యవరిస్తున ఏడవ కెప్టెన్ ధావన్. కానీ ధావన్ ను కెప్టెన్ గా ఎంపిక చేసిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోయారు.

Advertisement

ఎందుకంటే.. ఈ ఏడాదహి అసలు ధావన్ ను జట్టునుండి పక్కకు పెట్టింది బీసీసీఐ. వన్డేల ఓపెనర్ గా కొనసాకుతున్న ధావన్ ను జట్టు నుండి తప్పించి కేఎల్ రాహుల్ కు ఓపెనర్ గా అవకాశం ఇచ్చారు. అందువల్ల ధావన్ పని అయ్యిపోయింది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు విండీస్ పర్యటనకు ధావన్ ను ఎంపిక చేయడం మాత్రమే కాకుండా.. కెప్టెన్ గా కూడా చేయడంతో అందరికి షాక్ అనేది తగ్గిలింది. ఇక ఇప్పిడి భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా కూడా ధావన్ విషయంలో ఇదే ప్రశ్న అనేది ఎత్తుతున్నారు.

Advertisement

తాజాగా జడేజా మాట్లాడుతూ.. అద్దాలు ధావన్ ను భారత జట్టులో చోటు ఎలా వచ్చింది అనే విషయం నాకు ఇంకా అర్ధం కావడం లేదు అని అన్నాడు. అసలు ఆరు నెలల ముందు వరకు ధావన్ జట్టులో పనికిరాదు అన్నారు. కానీ ఇప్పుడు అతడిని జట్టులోకి తీసుకోవడం మాత్రమే కాకుండా కెప్టెన్సీ కూడా ఇచ్చారు. మాములుగా రోహిత్ అగ్రెసివ్ జట్టులో ధావన్ సెట్ కాడు. అయిన కూడా ఇప్పుడు జట్టులోకి తీసుకొని అతనితో ప్రయోగాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే గాయపడినా రాహుల్ మళ్ళీ జట్టులోకి వస్తే ధావన్ కొనసాగడం కష్టమే అని జడేజా చెప్పాడు.

ఇవి కూడా చదవండి :

రిపోర్టర్ వింత ప్రశ్న… అద్భుతమైన సమాధానం ఇచ్చిన చాహల్..!

పాండ్య రిటైర్మెంట్ ఇస్తాడు అని చెప్పిన రవిశాస్త్రి..!

Visitors Are Also Reading