Home » చివరి కోరిక:ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కృష్ణంరాజుకు మాటిచ్చిన ప్రభాస్..!!

చివరి కోరిక:ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కృష్ణంరాజుకు మాటిచ్చిన ప్రభాస్..!!

by Sravanthi
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ పూర్వ కాలం నుంచే సంపన్న రాజుల కుటుంబానికి చెందిన ఫ్యామిలీ. వీరి కుటుంబం కూర్చొని తిన్నా తరగనంత ఆస్తిపాస్తులు ఉన్నాయి.. కానీ ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే ఫ్యామిలీ కృష్ణంరాజు ఫ్యామిలీ.. పెదనాన్న ఆలోచనతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వచ్చిన కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు ప్రభాస్.. అలాంటి ప్రభాస్ తన పెద్ద నాన్న కృష్ణంరాజు మాటను ఎప్పుడూ కాదనలేదు..

Advertisement

ALSO READ;మోహన్ బాబు తో తీయాల్సిన ‘హిట్లర్’ సినిమా చిరంజీవి దగ్గరికి ఎలా వెళ్లిందో తెలుసా..?

Advertisement

ఈ తరుణంలోనే ఆయన మరణించే ముందు ప్రభాస్ ని పిలిచి ఒక మాట కూడా చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి.. కృష్ణం రాజు దూరపు చుట్టాల అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని కృష్ణం రాజు ప్రభాస్ ను అడిగారని, దీంతో ప్రభాస్ కూడా పెద్ద నాన్న కొరకు కట్టుబడి ఉన్నారని తెలుస్తోంది.. ఈ విషయం కాస్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..తన పెద్ద నాన్న కృష్ణం రాజు మాట ప్రకారమే ప్రభాస్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అని చాలా వరకు వార్తలు వస్తున్నాయి..

మరి చివరకు ఏం జరుగుతుంది అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది.. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో మూడు సినిమాలు చేస్తున్నారు.. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ప్రాజెక్టు కె అనేక అంచనాల మధ్య తెరకేక్కుతోంది. ఈ సినిమాను అశ్వినీ దత్ 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారట.

ALSO READ;హీరోయిన్ రాశి గుండెలు పిండేసే లవ్ స్టోరీ వెనుక రహస్యం.. కోటీశ్వరులకు నో చెప్పి ఆయనతోనే..!!

Visitors Are Also Reading