Home » మహేష్ బాబు తన తండ్రి కృష్ణ తో అన్ని సినిమాల్లో నటించాడా…?

మహేష్ బాబు తన తండ్రి కృష్ణ తో అన్ని సినిమాల్లో నటించాడా…?

by AJAY
Ad

సూపర్ స్టార్ కృష్ణ… సూపర్ స్టార్ మహేష్ బాబు వీరిద్దరూ అనేక సినిమాల్లో కలిసిన నటించారు. మరి మీరు కలిసిన నటించినా సినిమాలు ఏవో తెలుసుకుందాం.

super-str-krishna-and-mahesh-babu

super-str-krishna-and-mahesh-babu

 

మహేష్ బాబు మొదటి సారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ.తో కలిసి కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పోరాటం సినిమాలో కలిసి నటించాడు.

Advertisement

మహేష్ బాబు “శంఖారావం” అనే సినిమాలో రెండవ సారి సూపర్ స్టార్ కృష్ణ తో కలిసి నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మహేష్ బాబు , రమేష్ బాబు హీరోలుగా రూపొందినటువంటి బజార్ రౌడీ సినిమాలో కృష్ణ గెస్ట్ పాత్రలో నటించాడు.

ముగ్గురు కొడుకులు అనే సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ… మహేష్ బాబుతో కలిసి నటించాడు.

Advertisement

ఐదోసారి కృష్ణ … మహేష్ బాబు తో గూఢచారి 117 సినిమాలో నటించాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు 6 వ సారి కృష్ణ తో కొడుకు దిద్దిన కాపురం అనే సినిమాలో హీరోగా నటించాడు.

మహేష్ ఏడోసారి తన తండ్రి కృష్ణతో అన్నా తమ్ముడు అనే సినిమాలో నటించాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన రాజకుమారుడు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఎనిమిదవ సారి నటించాడు. ఈ మూవీకి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

మహేష్ బాబు తన తండ్రితో తొమ్మిదవ సారి వంశీ మూవీలో నటించాడు.

Visitors Are Also Reading