Home » కిక్ మూవీలో ఇలియానా చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా… అందాల ఆరబోతతో రెచ్చిపోతుందిగా..!

కిక్ మూవీలో ఇలియానా చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా… అందాల ఆరబోతతో రెచ్చిపోతుందిగా..!

by AJAY
Ad

మాస్ మహారాజ రవితేజ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీలలో కిక్ మూవీ ఒకటి. ఈ సినిమా 2009వ సంవత్సరం మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా నటించగా… సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఈ మూవీతోనే ఈ సంగీత దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరీర్ను మొదలుపెట్టారు.

Advertisement

ఈ మూవీకి వక్కంతం వంశీ సంగీతం అందించగా… శ్యామ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో హీరో… హీరోయిన్… శ్యామ్ పాత్ర మాత్రమే కాకుండా చాలా పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. అందులో ఈ సినిమాలో ఇలియానాకు చెల్లెలుగా నటించిన పాత్రకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

Advertisement

ఇందులో ఈ ముద్దుగుమ్మ నటించింది చాలా తక్కువ నడివి ఉన్న పాత్ర అయినప్పటికీ ఈ పాత్రతో ప్రేక్షకులను ఈ నటి బాగా అలరించింది. కిక్ సినిమా ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ అసలు పేరు ఆషీకా బతిజా. ఈ నటి కిక్ సినిమా తర్వాత పై చదువుల కోసం లండన్ కు వెళ్ళింది. అలా పై చదువుల కోసం లండన్ కు వెళ్లిన ఈమె అక్కడే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె మోడలింగ్ రంగంలో ఉంది.

ఇలా కిక్ సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని… ఆ తర్వాత పై చదువుల కోసం లండన్ కు వెళ్లి ప్రస్తుతం మాడలింగ్ రంగంలో ఉన్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఈ ముద్దుగుమ్మ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ కుర్ర కారుకు హీటెక్కిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.

Visitors Are Also Reading