విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో వచ్చిన ఖుషి సినిమా ఈరోజు రిలీజ్ అయింది భారీ అంచనాల మధ్య ఖుషి సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా పై విజయ్ దేవరకొండ అభిమానులు ఆశలు బాగా పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ సమంత ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ని నిజం చేస్తారని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఖుషి సినిమా కి శివ నిర్వాణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలని పంచుకున్నారు.
Advertisement
Advertisement
తన పెళ్లి జరగడానికి కారణం ఒక సినిమా అని ఆయన చెప్పుకొచ్చారు. మాది లవ్ మ్యారేజ్ కాదు కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ లేట్ అవుతోంది అని ఆయన తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నప్పుడు ఎక్కడ వంకలు పెడతారని వాళ్లే ఓకే చెప్పేసారట మూడు రోజులకి పెళ్లి చూపులని పెట్టారట. నిన్ను కోరి సినిమా అంటే తనకి చాలా ఇష్టం దాంతో ప్రేమలో పడిపోయింది అని మా మధ్య ప్రేమ బాగా పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా నిన్ను కోరి సినిమాకి దర్శకత్వం వహించడంతో ఆమెకి నేను నచ్చానని శివ చెప్పారు.
Also read:
- జవాన్ తో పాటు.. అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మూవీస్ ఇవే..!
- కర్పూరంతో దుష్టశక్తులు పారిపోతాయి…!
- ఈ సంకేతాలు కనిపిస్తుంటే.. శని ప్రభావం అని గుర్తు పెట్టుకోండి..!